గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చూద్దాం. అనుపమ పిన్ని తో మహీధర మెనూ ని బయటకు తీసుకొచ్చే బాధ్యత నది, మెనూ చాల మంచి వాడు ఎవరికీ ద్రోహం అస్సలు చెయ్యడు అంటాడు మహేంద్ర, అప్పుడు, అనుపమ పిన్ని మీది రక్త సంబంధం అంటుంది, అప్పుడు మహేంద్ర మాది రక్త సంబంధం కాకపోయినా మెనూ ని దత్తత దీస్కుని నా కొడుకా చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు అనుకుంట అంటాడు. వసుధారా అనుపమ పిన్ని మాటలు విని రిషి ఫోటో తో అసలు ఇక్కడ ఎం జరుగుతుంది నాకు అర్ధం అకావడం లేదు, ఆవిడా రక్త సంబంధం అని మెనూ ని ఎందుకు అంటుంది అనుకుంటుంది వసుధారా , మావయ్య మనూ గారికి కూడా నాన్న నా , మనూ గారు రాజీవ్ ని చంపి ఉండరు కానీ అయన నిర్దోషి అని ఎలా తెలుస్తుంది అనుకుంటుంది వసుధారా. ఆలా రిషి ఫోటో పట్టుకుని నిద్రపోతుండగా , వసుధారా దగ్గరకి ఎవరో వాచినట్టు అనిపించి చూస్తుంది, బయటకు వచ్చి మావయ్య అంటూ పిలిచి ఎవరో వచ్చారు మావయ్య , షాడో నా మీద పడింది ఎవరో వచ్చారు మావయ్య అంటుంది వసుధారా, అప్పుడు మహేంద్ర నువ్వు కొంచెం డిస్టర్బ్డ్ మూడ్ లో ఉన్నావ్ కదా ఆలా అనిపించి ఉంటుంది, ఎం కాదు అమ్మ డోర్స్ అన్ని క్లోస్ చేసే ఉన్నాయ్ అంటూ అనుపమ ని వసుధారా కి తోడుగా పడుకో అంటాడు. వసుధారా మహేంద్ర అనుపమ లాయర్ ని తీస్కుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు మనూ దగ్గరికి, అప్పుడు ఆ లాయర్ సారీ సార్ మీకు బెయిల్ దొరకడం చాల కష్టం , నేను చాల విధాలుగా ట్రై చేశాను, సీసీ టీవీ ఫొటాజ్, మీ గన్ లోని బుల్లెట్స్ , ప్రత్యక్షం గా చుసిన సాక్షి లాంటి సాక్షాలు చాల బలం గా అధరాలు అన్ని ఉన్నాయ్ అంటాడు లాయర్. అప్పుడు అనుపమ మనూ దగ్గరకు వెళ్లి తన చేయి పట్టుకుని నాన్న మనూ అంటూ బాధపడుతుంది. అప్పుడు పోలీస్ కు మనూ ని కోర్ట్ కి తీస్కుని వెళ్తారు. అప్పుడు మహేంద్ర అనుపమ తో మనూ ని ఎలా అయినా నిర్దోషి ల బయటకు తీసుకొస్తాను నువ్ దైర్యం గా ఉంది అంటాడు. అలా అందరు మాట్లాడుకుంటుండగా వసుధారా రాజీవ్ ని చూస్తుంది మావయ్య అదిగో రాజీవ్ అంటుంది, అప్పుడు మహేంద్ర వాళ్ళు అక్కడ ఎవరు లేరు అమ్మ నువ్వు కంగారు లో ఉన్నావ్ అంతే అంటాడు మహేంద్ర.
దేవయాని అనుపమ దగ్గరకి వస్తుంది, వచ్చి అనుపమ నీకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు, మీ కొడుక్కి బెయిల్ రాదు అంట కదా, నీ కొడుకు రాజీవ్ ని చంపి నట్టు అధరాలు అన్ని ఉన్నాయ్ కదా మరి ఆధారాలు ముఖ్యం కదా, ఇప్పటికైనా కళ్ళు తెరచి నిజాన్ని గ్రహించు అనుపమ అంటుంది దేవయాని అనుపమ తో, అప్పుడు అనుపమ నేను నిజాన్ని ఎప్పుడో గ్రహించాను, తాను ఏ నేరం చెయ్యడు అంటుంది అనుపమ, అప్పుడు దేవయాని మరి దీన్ని ఎం అంటారు, తాను ఏ నేరం చెయ్యకపోతే సాక్షాలు ఎందుకు అంత బలం గ ఉంటాయి అంటుంది దేవయాని, అప్పుడు అనుపమ సాక్షాలీదేం ఉంది ఎలా అయినా సృష్టించవచ్చు అంటుంది అనుపమ, అప్పుడు దేవయాని ఆలా అనొద్దు అనుపమ, నీ కొడుకు హంతకుడు అని ఎవరు చెప్పిన నువ్వు నమ్మవని నాకు అర్ధం అయింది, కానీ నిన్ను నీ కూడుకుని చూస్తుంటే అయ్యో నాకు జాలి వేస్తుంది, ఇన్ని రోజులు నీ కొడుక్కి తండ్రి ఎవరో తెలీక ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, నరకయాతన పడ్డాడు అనుకో, తాను పెరిగి పెద్దయ్యి పాతికేళ్ళు వచ్చిన తన తండ్రి ఎవరో తెలీక తనలో థానే క్రుంగి పోయాడు, పోనీ ఇప్పటికైనా తెల్సా అంటే అది లేదు, నువ్వు తన తండ్రి ఎవరు అని ఇప్పుడు కూడా చెప్పలేదు, మెనూ మంచి వాడని తాను బాధ పడటం నిందలు పడటం, నీ మీద నిందలు పడటం చూడలేక ఎంతో సదుద్దేశం తో మహేంద్ర మనూ ని దత్తత తీసుకుందాం అనుకున్నాడు, మేము అంత వద్దని చెప్పిన వాదించిన, మా మాట కాదని నిర్ణయించుకున్నాడు, పోనీ ఎలాగయినా మనూ కి తండ్రి ఉన్నాడని అనే భావన కలుగుతుందని అనుకుంటే దత్తత కార్యక్రమం జరగకముందే పోలీస్ లు వచ్చారు, నీ కేసుకు హత్యా చేసారని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, అసలు నీ కొడుకుక్కి ఈ జన్మ లో నాన్న అని పిలిచే యోగ్యత లేదు అనుకుంట అంటుంది దేవయాని. అప్పుడు అనుపమ కోపం తో ఇంకా చాలు ఆపండి అంటుంది, అప్పుడు దేవయాని అదే అనుపమ అసలు తనకు హత్యా చెయ్యాల్సిన అవసరం ఎం వచ్చింది అంటుంది దేవయాని, అప్పుడు వసుధారా అదే చెప్తున్నాము ఆ అవసరం తనకి లేదు, హత్యా చేసేంత క్యారెక్టర్ తనది కాదు అంటుంది వసుధారా. అప్పుడు దేవయాని , నువ్వెలా చెప్తావ్ తన క్యారెక్టర్ అది కాకపోవచ్చు కానీ హత్యా చేసే అవకాశం మాత్రం ఉంటుంది, పెద్ద పెద్ద యుద్దాలు ఆడవాళ్ళ కోసమే జరుగుతాయి అంటారు కదా, అలానే నీ కోసం మనూ కి , రాజీవ్ కి యుద్ధం జరిగింది అంటుంది దేవయాని వసుధారా ని. అప్పుడు అనుపమ ఏంటి వసుధారా కోసమా అంటుంది, అప్పుడు దేవయాని అవును యూ అనుపమ రాజీవ్ కి వసుధారా అంటే ఇష్టం, తనని దక్కించు కుందామని చాల సార్లు ట్రై చేసాడు కదా,అప్పుడు నీ కొడుకే కాపాడాడు కదా, అదే సమయం లో వాడికి నీ కొడుకు వసుధారాల మీద అనుమానం వచ్చి ఉంటుంది అంటుం డి దేవయాని. అప్పుడు అనుపమ దేవయాని ని కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది, అప్పుడు వసుధారా ఆపుతుంది, వద్దు మేడం ఆవిడ్ని కొడితే మనం తక్కువ అయిపోతాం, ఆవిడా మనుషులని ఇలా ఇబ్బంది పెట్టడం లో, చేతుల్తో హింసించడం లో ఈవిడ కొడుకు ఈవిడ ఆరితేరిన వాళ్ళు, ఎవరో నోరు జారారని మనం చెయ్యి చేసుకుంటే అర్ధం ఉండదు, అయినా మీరు ఈవిడ మాటలను పట్టించుకోకండి అంటుంది అనుపమ తో వసుధారా. అప్పుడు అనుపమ దేవయానితో వసుధారా చెప్పింది కాబట్టే నేను ఉరుకుంటునాన్ను, ఇంకో సారి నా కొడుకు గురుంచి వసుధారా గురుంచి తప్పుగా మాట్లాడితే ఎవ్వరు చెప్పిన వినను నేను చేయాలనుకున్నది చేసి చూపిస్తాను, మీకు నా గురుంచి బాగా తెల్సు అనుకుంట కొంచెం జాగ్రత్త గా ఉండు మీకే మంచిది, నువ్వు నన్ను పలకరించాల్సిన వారం లేదు, నా మీద సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు, ఇంకోసారి నాతో మాట్లాడటానికి ట్రై చెయ్యకు వేళ్ళు అంటూ గట్టిగ వార్నింగ్ ఇస్తుంది దేవయాని కి అనుపమ.