కార్తీక దీపం Serial Today Episode (03-05-24)

కార్తీక దీప సీరియల్ ఇవాళ్టి ఎపిసోడ్ చూద్దాం. సీఐ దీప ఇక్కడ ఉన్న లేకపోయినా మీదే భాద్యత, సాక్షి కనిపించలేదు అంటే నేను మిమ్మల్నే అడుగుతాను, భాద్యత గురుంచి మాట్లాడటం కాదు తీస్కుంటే తెలుస్తుంది, నేనైతే మాక్సిమం మాటమీదనే నిలబడతాను మీరు కూడా నిలబడుతారో లేదో చూద్దాం అంటూ, సీఐ  సాక్షి ని జాగ్రత్తగా చూస్కోండి  అంటూ చెప్పి ఎల్లిపోతారు సీఐ. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు దీప అత్తయ్యని చూసి ఆవిడా ఎవరు అంటారు, అప్పుడు దీప మా అత్తయ్య అంది ఊర్లో మమ్మల్ని చూడటానికి వచ్చింది అంటుంది దీప. అప్పుడు శ్రీమన్నారాయ దీప తో, దీప నువ్ చేసింది ఎం బాలేదు అమ్మ నేనేదో ప్రేమగా సౌర్య మేడలో చైన్ వేస్తే దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతావా అంటాడు దీప తో, అప్పుడు సుమిత్ర ని సౌర్య మేడలో చైన్ వెయ్యమంటారు, సుమిత్ర ఆ చైన్ సౌర్య మేడలో వేస్తుంది సుమిత్ర, కొన్ని బండలు ఉండేవి నిలవని అంటుంది సుమిత్ర. దీప వాళ్ళని వెళ్లి రెస్ట్ తీస్కోండి నేను తర్వాత వచ్చి మాట్లాడతాను అంటుంది సుమిత్ర.  ఇవన్నీ చుసిన దీప అత్తయ్య ఏంటి, ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను సొంత వాళ్ళలా చూసుకోవడం ఏంటి ఈ, ఆ పోలీస్ లు ఏంటి నాకేం అర్ధం కావట్లేదు అంటుంది దీప తో. అప్పుడు దీప అవన్నీ తర్వాత చెప్తాను మీరు పదండి అని వాళ్లకు ఇచ్చిన ఇంట్లోకి తీసుకెళ్తుంది దీప తన అత్తగారిని. పార్వతి తన రూమ్ లో వంటి మీద నగలు అన్ని తీసేసి మేకప్ లేకుండా ఆలోచిస్తూ ఉంటుంది, అప్పుడు పార్వతిని కలవడానికి బంటు తన రూమ్ కి వచ్చి పార్వతిని చూసి అమ్మమ్మ గారు మీరు ఆచం మా అమ్మ గారి లగే ఉన్నారు, మా అమ్మ గారికి అమ్మ ఉన్నారని నాకు ఎప్పుడు చెప్పలేదు అంటాడు బంటు పార్వతి. అప్పుడు పార్వతి ఒరేయ్ బంటు నీకు ఎం అయింది రా నేనే రా అంటుంది కోపంగా, అప్పుడు బంటు అదేంటి అమ్మ గారు మేకప్ , నగలు తీసేస్తే మిమ్మల్ని నేనే గుర్తుపట్టలేక పోతున్నాను అంటాడు బంటు, అప్పుడు పార్వతి ఎం చెయ్యను పోయింది అనుకున్న దరిద్రం మల్లి వచ్చింది , ఎలా మాక్అప్ వేసుకోను అంటుంది పార్వతి. అప్పుడు బంటు అంటే దీప మల్లి వచ్చిందా అంటాడు బంటు, అప్పుడు పార్వతి వచ్చింది మన పని అయిపొయింది అంటుంది పార్వతి బంటు తో, నీకు అప్పగించిన పని ఎం అయింది అంటుంది పార్వతి, కలిసావా మాట్లాడవా అంటుంది పార్వతి, అప్పుడు బంటు కలిసాను మాట్లాడాను ఒక పదివేలు అయితే అడిగాడు అంటాడు బంటు, అప్పుడు పార్వతి అయితే పనికొచ్చేదే చేసావ్ అనుమతి ఎం జరిగిందో చెప్పారా అంటుంది పార్వతి. అప్పుడు బంటు అమ్మగారు మొన్న వచ్చినవాడు ఎవడో కదండీ ఆ దీప మొగుడు వాడు క్యాబ్ నడుపుతుంటాడు ఇంతకు మించి నాకు ఏమి తెలీదు అంటాడు బంటు, అప్పుడు పార్వతి అవునా వాడు సుమిత్ర క్కి కూడా తెల్సు కానీ ఎవరు అంటే ఏమి చెప్పలేదు, పైగా ఆ ముసలోడితో తిట్టించింది అంటుంది పార్వతి, దాని సంగతి ఎలా యినా తేల్చాలి, మొగుడు ఇక్కడ ఉంటె దానికి మన ఇంట్లో ఉండవలసిన అవసరం ఏంటి వాడు మన ఇంటికి రావడం ఏంటి ఈ నిజాలేన్ని మన దగ్గర డయడం ఏంటి, ఎక్కడో ఉన్న మొగుడికి ఇక్కడే ఉన్న దీప కి ఇప్పుడు వచ్చిన దాని అత్త కి ఎదో మనకి తెలియని కథ ఉంది రా , మొత్తానికిఇ ఎదో జరుగుతుంది రా బంటు అంటుంది పార్వతి , అదేంటో మనం తెల్సుకోవాలి అనుకుంటుంది పార్వతి. 

                                                                                                           దీప తో తన అత్తగారు, వచినదగ్గర నుంచి న కొడుకు గురుంచి అడుగుదాం అనుకుంటే ఆ సౌర్య ఉంది అన్నావ్ ఇప్పుడు సౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది గా ఇప్పుడు చెప్పు అంటుంది దీప అత్తగారు, అప్పుడు దీప చెప్పడానికి ఏమి లేదు అత్తయ్య అంటుంది, అప్పుడు దీప అత్తగారు ఆ పెద్దావిడని నువ్వు కాపాడినందుకు డబ్బులు ఇచ్చి ఉంటారే అంటుంది దీప తో, ఎంత ఇచ్చారు అని అడుగుతుంది, అప్పుడు దీప నేను డబ్బులు ఆశించేం నేను ఆ పని చెయ్యలేదు అంటుంది దీప, అప్పుడు దీప అత్తగారు నువ్వలా అనుకోవ్ లే వాళ్ళు ఇస్తా అంటారు కదా అంటుంది, అప్పుడు దీప సాయం చేస్తాము అన్నారు నేనే వద్దు అన్నాను అంటుంది దీప, అప్పుడు వాళ్ళ అత్తయ్య మన బ్రతుకులకి ఎలాగో లక్షలు సంపాదించలేము ఫ్రీ గా వస్తుంటే ఎలా వద్దు అన్నావ్ అంటుంది దీప అత్తగారు, అప్పుడు దీప నాకు ఆలా తీసుకోవడం ఇష్టం లేదు అంటుంది, నువ్ ఏమి అనుకున్న పర్లేదు అత్తయ్య అంటుంది దీప, అప్పుడు దీప అత్తగారు ఈ సోది అంత ఎందుకు లే కానీ ఆ నర్సు గాడు కనిపించాడాఅంటుంది, దీప అవన్నీ రేపు మాట్లాడుకుందాం మీరు నిద్రపోండి అత్తయ్య అంటుంది, అప్పుడు ఆవిడా నీ కంటికి  నేను పిచ్చిదానిలా కనిపిస్తున్న, ఇక్కడికి రాగానే అన్ని మర్చిపోయావా దర్జాగా తిని ఉంటున్నావా కనీసం ఇల్లుని అయినా దక్కించుకుందామని ఇక్కడికి వచ్చాను , నువ్ ఎక్కడున్నావో తెలీదు వాడు ఎక్కడ ఉన్నదో తెలీదు , అయినా నువ్వు వాడిని వెతక కుండా ఇక్కడ పనేంటి, అయినా అన్ని కాళ్ళ దగ్గరకి వస్తున్నాయి కదా ఇంకెవ్వరి పని లేదు అనుకుంటున్నావా అంటుంది, అప్పుడు దీప అత్తయ్య ఉదయం బయటకు వెళ్లి మాట్లాడుకుందాం ఇప్పుడు, అసలే నేను విసిగిపోయి ఉన్నాను అంటుంది దీప, అప్పుడు దీప అత్తగారు ఏ తప్పు చెయ్యకుండా ఇలా చాటుగా మాట్లాడుకోవడం ఏమిటే ఎందుకు నీకు విసుగు వస్తుంది అంటుంది , అప్పుడు దీప కోపం గా అవును నేను తప్పు చేశాను, నీ కొడుకు తో పెళ్లి అనగానే తల వంచుకుని సరే అని చాల పెద్ద తప్పు చేశాను అందుకు ఈ రోజు ఏడుస్తున్నాను అంటుంది దీప, అప్పుడు వాళ్ళ అత్తయ్య నర్సు గాడు కనిపించాడా అంటుంది, అప్పుడు దీప కనిపించాడు అంటుంది, అప్పుడు వాళ్ళ అత్తయ్య కనిపిస్తే నువ్విక్కడేందుకు ఉన్నవే అంటుంది, రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది దీప. అతనికి భార్య గాని, కూతురు గాని, అమ్మ గాని ఎవరు అక్కర్లేదు అత్తయ్య అంటుంది దీప. అప్పుడు వాళ్ళ అత్తయ్య ఇన్ని జరిగితే కనీసం నాకు ఒక ఫోన్ అయినా చేసి చెప్పాలి కదా, వాడు నిన్ను అప్పులో వదిలేసి వెళ్ళిపోయాను అనుకున్న ఇలా నీ జీవితాన్నే వాడాల్సి వెళ్ళిపోయాడు అనుకోలేదు, అప్పుడు నువ్వు ఇంటికి వచ్చేయాలి కదా అంటుంది దీప అత్తగారు దీప. అప్పుడు దీప మీరే కదా అత్తయ్య అయితే మీ అయన తో రా లేదా డబ్బొతో రా అన్నారు కానీ న దగ్గర రెండు లేవు, ఎక్కడికైనా దూరం గా వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అప్పులు వాళ్ళు గుర్తొచ్చారు అంటుంది దీప, అప్పుడు డీప్ అత్తయ్య అక్కడ మనకి అప్పులు తప్ప ఏమి మిగలలేదు వాళ్ళు వరం రోజులు టైం ఇచ్చారు, ఈ రోగ అప్పులు తీర్చకపోతే ఆ ఇల్లు లాగెనుకుంటారు అది మా తమ్ముడు కట్టించిన ఇల్లు అంటుంది దీప అత్తగారు, మరి ఈ ఇంట్లో వాళ్ళ కి ఇవన్నీ తెల్సా అంటుంది దీప అత్తగారు, అప్పుడు దీప ఏమి ఎవరికీ తెలీదు, నువ్వు కూడా ఆ సుమిత్ర గారికి ఏమి చెప్పకు అంటుండగా , సుమిత్ర అప్పటికే ఈ మాటలు అన్ని వింటుంది.

Scroll to Top