గుప్పెడంత మనసు Serial Today Episode(04/05/24)

గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. మనూ గన్ తో రజ్జేవ్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినా తర్వాత ఎం జరిగిందో చూద్దాం, వార్నింగ్ ఇచ్చి గన్ తో పక్కకి ఫైరింగ్ చేస్తాడు మనూ, అప్పుడు రాజీవ్ దాన్ని అనుకూలం గ తీస్కుని ప్లాన్ చెసుకుంటాడు, శైలేంద్ర కి ఫోన్ చేసి మనూ నన్ను షూట్ చేసాడు అని చెప్పమంటాడు, అప్పుడు బాడీ అడుగుతారు కదా నటుడు శైలేంద్ర అప్పుడు అది నేను చూసుకుంటాను వాడి కాల్చిన బుల్లెట్స్ అధరాలు నీకు పంపిస్తాను అంటాడు. తర్వాత శైలేంద్ర రజ్జేవ్ లు కలుస్తారు, వాళ్ళకి చచ్చిపోయాను అని తేసలిసాక ఎందుకు వాళ్ళ కంటి ముందుకు వెళ్తావ్ అంటాడు శైలేంద్ర, అప్పుడు రాజీవ్, వాళ్ళని మానసికం గ నేను టార్చెర్ చేస్తాను అంటాడు రాజీవ్, అప్పుడు శైలేంద్ర వద్దు ఆలా చేయొద్దు మనం ఎం ప్లేన్ చేసిన సక్సెస్ ఎవ్వడు నువ్ దయచేసి బయటకు రావొద్దు అంటాడు శైలేంద్ర, అప్పుడు రాజీవ్ దీని వాళ్ళ నాకేం లాభం, నా మరదలిని చూడకుండా నేను ఉండలేను నేను బయటకు వచ్చి తేసురుతాను అంటాడు రాజీవ్, అప్పుడు శైలేంద్ర బ్రదర్ ప్లీజ్ నా మాట విను కొంచెం ఓపిగ్గా ఉండు నువ్ అండర్గ్రౌండ్ లోనే ఉండు అంటాడు శైలేంద్ర. కానీ రాజీవ్ మాత్రం నేను చచ్చిపోయాను అని అన్ని అధరాలు ఉన్నాయ్ ఇంకా భయం ఎందుకు బయ్యా అంటాడు రిజీవ్, ఈ లోగ శైలేంద్ర కి వసుధారా ఫోన్ చేసింది, ఎక్కడున్నావ్ అంటుంది శైలేంద్ర ని, అప్పుడు శైలేంద్ర నేను చెప్పను నాకు రెస్పెచ్త్ కావాలి అంటాడు, అప్పుడు వసుధారా శైలేంద్ర గారు మీతో మాట్లాడాలి అర్జెంటు గా మీతో మాట్లాడాలి కాలాగే కి రండి అంటుంది, అప్పుడు శైలేంద్ర ఎందుకో చెప్తేనే వస్తాను లేదంటే రాను అంటాడు, అప్పుడు వసుధారా వస్తే మీకే తెలుస్తుంది మీరు వస్తారు రవళి అంటూ ఫోన్ కట్ చేస్తుంది వసుధారా. అప్పుడు శైలేంద్ర వసుధారా ఎందుకు రమ్మంది ఇది వాళ్లకు ఉస్ అయ్యే మేటర్ నా నాకు ఉపయోగపడుతుందా అనుకుంటాడు.

                                                           వసుధారా మహేంద్ర లు మాట్లాడుకుంటూ ఉండగా శైలేంద్ర డోర్ దగ్గర నుంచి వాళ్ళ ఇద్దరి మాటలు వింటుంటాడు శైలేంద్ర, అప్పుడు వసుధారా మావయ్య కాలాగే బాధ్యతలు మీరు తీసుకోక పోతే ఇంకెవ్వరు తీస్కుంటారు మీరు కూడా ఇలా అంటే ఎలా మావయ్య, మనూ లేరు కదా అంటుంది. అప్పుడు మహేంద్ర వద్దు అమ్మ నేను బోర్డు మీటింగ్ లోనే చెప్పను కదా కాలాగే కి సంబందించింది నేను దేంట్లోను ఉండను అని, అయినా మనూ ఏంటమ్మా ఇలా చేసాడు ఒక మనిషిని చంపేస్తాడు అని నేను ఎప్పుడు అనుకోలేదు అమ్మ అంటాడు, అప్పుడు వసుధారా మనూ ఈ హత్యా చేసాడని మీరు నమ్ముతున్నారా మావయ్య అంటుంది, అప్పుడు మహేంద్ర మాటలు నే ఈ నేరం చేసాడని సాక్షాలతో సహా ఉన్నాయ్ కాదమ్మా అంటాడు, 50 కోట్ల చెక్ ఇచ్చి అన్ని చూస్కుంటే మంచోడు అనుకున్నాను, అన్ని విషయాల లోను దగ్గరుండి చూసుకుంటుంటే నా కొడుకుల భావించి దత్తత తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంత దారుణానికి దిగుతాడు అనుకోలేదు అమ్మ అంటాడు మహేంద్ర. అప్పుడు వసుధారా మావయ్య నేను ఈ md  పదవి నుంచి తప్పుకుందాం అనుకుంటున్నాను, ఈ గొడవల నుంచి దూరం గా ఉండలను కుంటున్నాను అంటుంది, అప్పుడు మహేంద్ర ఈ MD పదవి రిషి నీకు అప్పగించింది అమ్మ, ఒకసారి అలోచించి నిరన్యం తీస్కో అంటాడు. అప్పుడు వసుధారా నేను అన్ని నిర్ణయించే ఈ నిర్ణయం తీసుకున్నాను మావయ్య ఈ పదవి ని శైలేంద్ర కి అప్పగించాలని అతనకి ఫోన్ చేసి రమ్మన్నాను ఎక్కడి వరకు వచ్చాడో అంటూ కాల్ చేస్తుంది. అప్పుడు శైలేంద్ర హా వసుధారా నేను నే కేబిన్ దగ్గరే ఉన్న ఇప్పుడే వచ్చా అంటూ లోపలి వస్తాడు, అప్పుడు వసుధారా ఎం లేదు శైలేంద్ర గారు నేను ఈ MD  బాధ్యతల నుంచి తప్పునుండం అనుకుంటున్నాను అంటుంది శైలేంద్ర తో, అప్పుడు శైలేంద్ర అదేంటి వసుధారా నువ్వు MD బాధ్యతల నుంచి తప్పుకోవడం ఏంటి జోక్ చేస్తున్నావా అంటాడు శైలేంద్ర, అప్పుడు వసుధారా జోక్ కాదు సర్ నిజం, అన్ని ప్రాబ్లెమ్ గానే కనిపిస్తున్నాయి నేను కూడా విసిగిపోయాను అలసిపోయనుం అంటుంది, అప్పుడు శైలేంద్ర మరి నువ్ MD  పదవి నుంచి తప్పుకుంటే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు అంటాడు శైలేంద్ర. అప్పుడు మహేంద్ర అన్నయ్య తో కూడా ఒకసారి మాట్లాడి బోర్డు మీటింగ్ పెడదాం, కొత్త MD  ని ఎన్నుకున్న తర్వాత మేము ఈ కాలాగే ని వదిలేసి వెళ్ళిపోతాం, అందులోను ఇక్కడ ఏ పదవి లేనప్పుడు మేము ఉండి ఏం చేస్తాం అంటాడు మహేంద్ర. అప్పుడు శైలేంద్ర వెళ్ళిపోయాక వసుధారా నమ్మాడు అంటారా మావయ్య అంటుంది మహేంద్ర తో, వాడికి MD  సీట్ అంటే ఇష్టం కదా వాడు నమ్మే ఉంటాడు అంటాడు మహేంద్ర. 

Scroll to Top