కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. పారిజాతం దీప సౌర్య ల దగ్గరకు వెళ్లి అన్ని అడుగుతుంటుంది సౌర్య వాళ్ళ ఊర్లో సైకిల్ పోటీల్లో నెగ్గినందుకు సైకిల్ బహుమతి ఇచ్చారు అని చెప్తుంది అప్పుడు పారిజాతం ఆ బహుమతి ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది అప్పుడు సౌర్య కార్తీక్ ఇచ్చాడు అంటుంది, అప్పుడు పారిజాతం ఆశ్చర్య పోతుంది, అప్పుడు సౌర్య ని ఎప్పుడు ఇచ్చాడ్డు అని అడుగుతుంది పారిజాతం, అప్పుడు సౌర్య మా ఉరి జాతరకు వచ్చాడు అప్పుడు మా అమ్మ సైకిల్ పోటీల్లో నెగ్గినందుకు కార్తీక్ సైకిల్ ఇచ్చాడు అంటుంది, అప్పుడు పారిజాతం ఏ సౌర్య మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఊర్లో ఉన్న మీ ఇంటికి వచ్చాడా అంటుంది అప్పుడు దీప కోపం గా గట్టిగ పారిజాతం గారు అని అరుస్తుంది, నేను పోటీల్లో గెలిచాను సైకిల్ ఇచ్చారు ఇంకా కావాలంటే ఇచ్చిన వాళ్ళను అడగండి అంటుంది దీప, అప్పుడు పారిజాతం ముందే తెల్సిన తెలీనట్టు ఉండటం ఎందుకో అంటుంది, అప్పుడు దీప మీ లాంటి వాళ్ళకి ఎం చెప్పిన అర్ధం కాదు వెళ్ళండి ఇక్కడ నుంచి అంటుంది దీప, అప్పుడు పారిజాతం వెళ్తాను దీప ఒకటి అడుగుదాం అని వచ్చాను ఇంకోటి తెల్సింది ఇది తెలిసినాక క్లారిటీ వచ్చింది అంటుంది, ఈ జాతరకేనా పోయిన జాతరకు కూడా కార్తీక్ వచ్చాడా అంటుంది అప్పుడు దీప చూస్తుంటే మీరు నా చేతుల్లో మర్యాద చేయించుకోకుండా వెళ్ళేటట్టు లేరు మీరేమైనా అడగాలి అనుకుంటే అడగాల్సిన వాళ్ళని అడగండి, ఇలా నా ముందు నాలుక తిప్పే మాటలు మాట్లాడితే సరిచేసి పంపుతాను అంటుంది, అప్పుడు పారిజాతం వెళ్ళిపోతుంది. పారిజాతం బంటు ని పిలుపిస్తుంది మాట్లాడటానికి, అప్పుడు బంటు తో నువ్ దీప ఊరు వెళ్ళావ్ కదా ఎం జరిగిందో చెప్పు అంటుంది, అప్పుడు దీప వాళ్ళ ఊరు వెళ్ళావ్ గా అక్కడ ఎం తెల్సుకుని వచ్చావో చెప్పు అంటుంది బంటు ని అప్పుడు బంటు వాళ్ళ ఊరు వెళ్ళాను వాళ్ళ అత్త పేరు అనసూయమ్మ వాళ్ళకి ఒక ఇల్లు ఉంది అక్కడ ఎవరు లేరు అంటదు అప్పుడు పారిజాతం బంటు ని చంప దెబ్బ కొట్టి ఇది అందరికి తెల్సిన మేటర్ నే కదా నీకు తెలీని విష్యం నేను చెప్పనా కార్తీక్ కి దీప కి ఇంతకు ముందే పరిచయం ఉంది అంటుంది బంటు తో, జాతర లో సైకిల్ బహుమతి గా ఇచ్చాడంట అంటుంది అప్పుడు బంటు ఇవన్నీ మీకెలా తెల్సు మీరు వాళ్ళ ఊరు వెళ్ళారా ఆ తాడు బంటు అప్పుడు పారిజాతం అంటే నువ్ వాళ్ళ ఊరు వెళ్ళలేదు అనుమతి అని బంటు ని చెంప మీద కొట్టి ఏరా సన్నాసి ఇక్కడ మేటర్ ఎంత సీరియస్ నో చెప్పిన తర్వాత కూడా వెళ్లలేదేంటి అంటుంది అప్పుడు బంటు సారీ అమ్మగారు అంటాడు అప్పుడు పారిజాతం సారీ ఏంటి ర దరిద్రుడా దీప కూతురు కార్తీక్ గురుంచి చెప్పిన తర్వాతే నా అనుమానం నిజం అయింది ఆ నరసింహ గాడు చెప్పినట్టే దీప కి కార్తీక్ కి సంబంధం ఉంది అంటుంది, ఇన్నాళ్లు మనమే గొప్ప నటులం అని తిరుగులేదు అనుకున్నాం , కానీ కార్తీక్ దీప సౌర్య లు గొప్ప నటులు వాళ్ళకి నంది ఇచ్చిన తప్పు లేదు రా అంటుంది, ఈవిషయం తెలుస్తే నా మనవరాలు ఇంకా బడా పెడుతుంది రా, దాన్ని రెచ్చగొట్టి దీప ని ఇంట్లో నుంచి తరిమెయిద్దాం అనుకున్నాను కానీ కార్తీక్ కి దీప కి ఇంతక ముందే సమబంధం ఉంది అని తెలిస్తే అది తట్టుకోలేడు రా అంటుంది పారిజాతం అది కోపం తో బావ ని పెళ్లి చేసుకోను అంటే నాకే నష్టం రా అంటుంది కార్తీక్ కి దీప కి ఇంతక ముందే పరిచయం ఉన్న విష్యం ఎవరికీ తెలీకూడదు నువ్ ఆ దీప వాళ్ళ ఊరు వెళ్లి కార్తీక్ దీప ల మధ్య ఏం సంబంధం ఉందొ , కార్తీక్ సౌర్య ని ఎందుకు ఆలా చెయ్యి పట్టుకుని తిరుగుతున్నాడో అన్ని తెల్సుకుని రా అంటుంది బంటు ని.
కార్తీక్ సౌర్య ని తీస్కుని పెద్ద స్కూల్ కి వెళ్తాడు ఈ పాపా ని జాయిన్ చెయ్యడానికి వీళ్ళ అమ్మ ని తీసుకొస్తే ఇక్కడ జాయిన్ చేయించుకోము అన్నారట అంటుంది అప్పుడు ఆ ప్రిన్సిపాల్ అవును సార్ అది ఇక్కడ రూల్స్ అంటాడు అప్పుడు కార్తీక్ బయటకు వెళ్లి ఒక పెద్దాయనని తీస్కొని వస్తాడు ఆయన్ని చూసి ప్రిన్సిపాల్ నాన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటాడు అప్పుడు కార్తీక్ అయన రాలేదు సార్ నేనే తీసుకొచ్చాను మీ నాన్న గర్ ఎంత చదువుకున్నారు అంటాడు కార్తీక్ అప్పుడు ప్రిన్సిపాల్ అయన ఏమి చదువుకోలేదు అంటాడు, అప్పుడు కార్తీక్ మీ స్కూల్ లో చదువుకోవాలంటే పేరెంట్స్ బాగా చదువుకుని ఉండాలని మీరే అన్నారు కదా ఆ విధం గా చూస్కుంటే మీకు ప్రిన్సిపాల్ అయ్యే అర్హత కూడా లేనట్టే కదా అంటాడు, ఒక రోడ్డు ఊడ్చే వాడి కొడుకు పోలీస్ అయినప్పుడు, ఒక ఆటో డ్రైవర్ కూతురు లాయర్ అయినప్పుడు, ఒక వంట మనిషి తన కూతుర్ని కలెక్టర్ అవ్వాలను కోవడం తప్ప సార్, తాను చదువుకొని కారణం గా పాపా కి అర్హత లేదు అనుకుంటే మీరు ఈ సీట్ లో కూర్చునే అర్హత కూడా లేదు అంటాడు కార్తీక్, ఒక సరి ఆలోచించండి అంటాడు అప్పుడు ప్రిన్సిపాల్ సారీ సార్ మీ ఇంటెన్షన్ నాకు అర్ధం అయింది పాపా కి నేను ఈ స్కూల్ లో సీట్ ఇస్తున్నాను అంటాడు అప్పుడు కార్తీక్ నో సార్ జాలి పడి సీట్ ఇవ్వొద్దు అందరి పిల్లలలని ఎలా అయితే టెస్ట్ పెట్టి జాయిన్ చేసుకుంటారో అలానే తనను కూడా జాయిన్ చేస్కోండి అంటాడు కార్తీక్, క్వాలిఫై అయితేనే సీట్ ఇవ్వండి అంటాడు కార్తీక్ అప్పుడు సౌర్య కి టెస్ట్ పెట్టె అవకాశం ఇస్తాడు ప్రిన్సిపాల్, టెస్ట్ పెట్టడానికి వచ్చిన మిస్ కార్తీక్ ని చూసి ఈయన జ్యోత్స్న వాళ్ళ బావ కదా ఈ అమ్మాయి ఎవరు అనుకుంటుంది , అప్పుడు సౌర్య కి టెస్ట్ పెట్టడానికి తీసుకువెళ్లి ఆ మిస్ జ్యోత్స్న కి ఫోన్ చేసి కార్తీక్ స్కూల్ కి ఒక పాపా ని జాయిన్ చెయ్యడానికి వచ్చాడు అని చెప్తుంది, అప్పుడు జ్యోత్స్న పారిజాతం తో గ్రానీ నువ్ చెప్పింది నిజం అయింది బావ సౌర్య ని స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి తీసుకెళ్లాడు అంటుంది, అప్పుడు పారిజాతం అయితే ఇంకెందుకు లేట్ మనం కూడా వెళ్దాం పద అంటూ జ్యోత్స్న ని తీస్కుని వెళ్తుంది పారిజాతం. హోటల్ లో దీప హోటల్ సరుకుల ఖర్చులు అన్ని వేసి ఆ పేపర్ ని బాబాయ్ కి చూపించి అన్ని లెక్కలు బనే ఉన్నాయా అని అడుగుతుంది అప్పుడు ఆ బాబాయ్ చాల బాగా లెక్కలు వేసావ్ అమ్మ మరి ఇంతబాగా లెక్కలు వేస్తున్నావ్ ఎందుకు దీపమా చదువు కోలేదు అంటాడు అప్పుడు దీప చిన్నప్పుడు మా నాన్న కష్టం చూడలేక సాయం చెయ్యడానికి న్మనేసా బాబాయ్ అంటుంది, అప్పుడు సౌర్య స్కూల్ కి వెళ్లిందా అంటాడు బాబాయ్ అప్పుడు దీప లేదు బాబాయ్ ఈ రోజు వెళ్ళాను అని మారం చేసింది నేనే మనిపించేసా అంటుంది అప్పుడు బాబాయ్ మరి ఇక్కడికి తీసుకురాకపోయావా ఇక్కడే సాయంత్రం వరకు ఆడుకుంటుంది అంటాడు అప్పుడు వద్దు బాబాయ్ అది నా కష్టం చూడకూడదు చిన్నప్పుడు ఆలా నేను మా నాన్న కష్టం చూసే చదువు మానేసాను అంటుంది దీప, బాబాయ్ ని దీప సాయంత్రం వెళ్లే తప్పుడు నాకు ఒక 500 ల రూపాయలు ఇస్తావా బాబాయ్ సౌర్య కి ఏమైనా కనుక్కుని తీసుకెళ్తాను అంటుంది అప్పుడు బాబాయ్ 500 ఏంటమ్మా 2000 రూపాయలు తీస్కో లెక్కలు తర్వాత చూసుకుందాం అని ఇస్తాడు బాబాయ్.
కార్తిక్ ఉన్న స్కూల్ కి జ్యోత్స్న పారిజాతం లు వచ్చి కార్తీక్ సౌర్య ని దూరం నుంచి చూస్తుంటారు అప్పుడే నరసింహ కూడా అక్కడికి వచ్చి కార్తీక్ సౌర్య లను చూస్తాడు, సౌర్య కి పెట్టిన టెస్ట్ లో పాస్ అయిందని చెప్తాడు ప్రిన్సిపాల్ అప్పుడు కార్తీక్ సౌర్య ని ముద్దు పెట్టుకుంటాడు ఇదంతా చుసిన నరసింహ వాళ్ళదగ్గరికి వెళ్తుండగా వాచ్ మెన్ చూసి అవుతాడు నరసింహ ని వెళ్ళనివ్వడు, అప్పుడు నరసింహ లోపల ఏం జరుగుతుందో మొత్తం అంకు తెలియాలి అంటాడు వాచ్మెన్ తో అప్పుడు సరే అంటాడు వాచ్ మెన్.