కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. కార్తిక్ తాతయ్య , మావయ్య జ్యోత్స్న కి పెళ్లి సంబంధం చూసి తిరిగి కార్ లో వస్తుంటారు, అప్పుడు జ్యోత్స్న తండ్రి నాన్న ఒకవేళ కార్తీక్ నాన్న విష్యం కార్తీక్ జ్యోత్స్న  ల పెళ్లి జరిగిపోయిన తర్వాత తెలిస్తే అనే అంటాడు, అప్పుడు కార్తీక్ తాతయ్య న కూతురు ఇలా అయితే పుట్టింటికి దూరం అవుతుందో అలానే నీ కూతురు కూడా అయ్యుండేది అంటాడు. ఈలోగా ఇంట్లో పూజ చేస్తుండగా కార్తీక్ తాతయ్య మావయ్యలు వస్తారు. సౌర్య ని అమ్మవారిలా లంకరించి అందరు పూజ చేస్తుంటారు, జ్యోత్స్న పార్వతిలు పూజ అయిపోయాక పెళ్లి గురుంచి ఇలా అయినా మాట్లాడాలి అనుకుంటుండగా జ్యోత్స్న తాతయ్య తండ్రి ఇంటికి వచ్చేస్తారు, కార్తీక్ మరియు తన తల్లి ని ఇంట్లో చూసి కార్తీక్ తాతయ్య ఆశ్చర్యపోతారు, అక్కడ అందరు షాక్ తో భయం తో ఉండిపోతారు, అప్పుడు జ్యోత్స్న తండ్రి అమ్మవారి పూజ జరుగుతుంది నాన్న అంటాడు అప్పుడు జ్యోత్స్న  తాతయ్య ఆపాల్సిన అవసరం లేదు, పూజ అయిపోయాక మాట్లాడదాం అంటాడు, దీప తన అత్తగారితో, అత్తయ్య ఏంటి ఇలా జరిగింది అంటుంది, అప్పుడు తను వీళ్ళను పిలిచింది నువ్వే అని తెలిస్తే అస్సలు ఊరుకోరు అంటుంది అప్పుడు దీప ఇక్కడ ఏం జరిగిన భరించాలి అత్తయ్య అంటుంది.

అందరు వాళ్ళ ఇద్దర్ని ఏమి అనకూడదు అంటూ అమ్మవారిని కోరుకుంటారు మనసులో. సుమిత్ర పూజ పూర్తయిపోయింది అందరు జంటగా అమ్మవారి ఆశీర్వాదం తీస్కోండి అంటుంది, అప్పుడు అందరు వెళ్లి నమస్కరించుకుంటుంటారు, జ్యోత్స్న కూడా కార్తీక్ దగ్గరకి వెళ్లి రా బావ మనం కూడా జంటగా నమస్కరించుకుందాం అంటుంది అప్పుడు కార్తీక్ మనం ఏమి భార్య భర్తలం కాదు కదా అంటాడు అప్పుడు తను న దృష్టిలో మనం భార్య భర్తలమే అని అంటుంది. సుమిత్ర మావయ్యగారు అసలు ఏం జరిగింది అంటే అని అంటుండగా, నువ్వేం చెప్పొద్దూ అమ్మ ఈరోజు ఇంట్లో అమ్మవారి పూజ జరిగింది, ఎవరు కంట తడి పెట్టడం మంచిది కాదు అంటాడు, అప్పుడు దీప వాళ్ళ అత్తయ్య తో అత్తయ్య సౌర్య ని తీసుకెళ్లండి అని చెప్తుంది. కార్తీక్ తాతయ్య ఎవర్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే వాళ్ళని ఎవరు పిలిచారని కూడా అడగను, కానీ సొంత పెత్తనం చేసి ఎవర్ని ఇబ్బంది పెట్టకండి ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటె మంచిది  ఇంకా మీరు బయల్దేరండి అంటాడు కార్తీక్ వాళ్ళను, అమ్మ సుమిత్ర నీకో శుభవార్త జ్యోత్స్న కి పెళ్లి సంబంధం నిశ్చయం అయింది ఎక్కడ మచ్చ లేని కుటుంబం త్వరలో పెళ్లి చూపులకు కూడా వస్తారు, కూతురు పెళ్లి అంటే తల్లి గ నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా అందుకే ముందుగా నీకు చెప్తున్నాను, మనవరాలుని పెళ్లి చూపులకి సిద్ధం గ ఉండమని చెప్పు అంటాడు.

                                           కార్తీక్ ఇంకా తన తల్లి వాళ్ళు బడా పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, అప్పుడు జ్యోత్స్న అమ్మ నాన్నకు చెప్పు నేను బావ ని తప్ప ఎవర్ని పెళ్లి చేసుకోను అని లోపలి వెళ్ళిపోతుంది. అప్పుడు దీప సుమిత్ర తో నన్ను క్షమించండి అమ్మ ఇలా జరుగుతుందని అనుకోలేదు మిమ్మల్ని కలుపుదామని చిన్న ప్రయత్నం చేశాను అంటుంది. అప్పుడు సుమిత్రమ్ ఇందులో నీ తప్పేం లేదు దీప నువ్వెళ్లు మనం తర్వాత మాట్లాడుకుందాం నానుతుంది దీప ని.అప్పుడు దీప మనసులో దశరథ గారు అయినా చెల్లెల్ని పలకరించుచు కదా అనుకుంటూ ఇంటికి వెళ్తుంది ఈ లోగ సౌర్య కి దిష్టి తీద్దామని వాళ్ళ నానమ్మ లోపలి వెళ్లి బయటకు వచ్చే సరికి సౌర్య కనిపించలేదు. దీప వాళ్ళ అత్తయ్య సౌర్య ని వెతుక్కుంటూ సౌర్య ని నరసింహ తీసుకెళ్లి పోయుంటాడా అంటుంది దీప. ఇద్దరు కంగారు గ సౌర్య ని వెతుక్కుంటూ వెళ్తారు.

                                        సౌర్య ని కిడ్నప్ చేసింది ఎవరు…?

                            సౌర్య ని నరసింహ ఎత్తుకుని పోతుంటాడు, దీప వాళ్ళ అత్తయ్య సౌర్య ని వెతుక్కుంటూ మొత్తం వెతుకుతూ ఉంటారు, ఈలోగా సౌర్య నరసింహ చేతిని కొరికి తప్పించుకుని పారిపోయి దాక్కుంటుంది, నరసింహ సౌర్య కోసం వెతుకుతూ ఉంటాడు, నరసింహ దాక్కున్నా సౌర్య ని చేసేస్తాడు సౌర్య ని ఎత్తుకుని పోతుండగా దీప వాళ్ళ అత్తయ్యలు చూసి నరసింహ ని అడ్డుకుంటారు, నరసింహ తల్లి ని పక్కకి గెంటేస్తాడు, అప్పుడు దీప నరసింహ ని తన్నేసి సౌర్య ని లాగుతుంది, అప్పుడు నరసింహ నిన్ను నరికి న కూతుర్ని తీసుకెళ్లి పోత అంటాడు, అప్పుడు దీప ఎప్పటికయినా మా జోలికి రకు ఇప్పుడే పోలీస్ లు నిన్ను వెతుకుతున్నారు మర్యాదగా వేళ్ళు అంటుంది దీప, నన్నే వదిలేసాక ఈ తాళి నీ మేడలో ఎందుకె అంటూ దీప మేడలో థాయిని లాగుతాడు నరసింహా.

Scroll to Top