రాఘవ లారెన్స్ ఈయన ఒక నృత్య దర్శకుడు, అంతే కాకుండా డైరెక్టర్ మరియు కోరోగ్రఫేర్, యాక్టర్ గ కూడా చేశారు, అంతే కాకుండా ఈయన ఒక మంచి మనసున్న మనిషి, అయన తన ఇద్దరి పిల్లలతో పాటు మరో 60 మంది పిల్లలను దత్తత తీస్కుని అయన పిల్లలతో సమానం గా పెంచుతున్నారు, అయన తన తల్లి కి గుడి కూడా ఏర్పాటు చేశారు, ఈయన తమిళనాడు కి చెందిన వాడు అయన తండ్రి తెలుగు వారే, లారెన్స్ చిన్నపుడు అయన మెదడులో రెండు సంవత్సరాలకే ఒక కానిత ఉందని చెప్పారు దాని వాళ్ళ ఆయనకి తల నొప్పి బాగా వాస్తు ఉంగుతుందట, అందువల్ల అయన సరిగా స్కూల్ కి వెళ్లే వారు కాదట, ఎప్పుడయినా వెళ్తూ ఉండేవారు, ఇంట్లోనే తన తల్లి చదువు నేర్పించారు, తన తల్లి లారెన్స్ గారు గురుంచి ఎంతగానో ఆవేదన చెందే వారు, ఆవిడా తన కొడుకుని తిప్పని గుడి, మొక్కని దేవుడు ఉండే వాడు కాదట, అయితే ఎవరో ఒకరు లారెన్స్ ని రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి తీస్కుని వెళ్ళమని చెప్పారట, ఆమె అలానే తన కొడుకుని అక్కడికి తీస్కుని వెళ్లారట, అయితే ఆ రాఘవేంద్ర స్వామి ని మొక్కడం మొదలు పెట్టినప్పటి నుంచి లారెన్స్ కి మెదడు నొప్పి తగ్గిపొయిందట, ఆలా లారెన్స్ కి ఆరోగ్యం కుదిట పది అందరి పిల్లలతో కలిసి పెరగడం మొదలు పెట్టాడట, ఆలా లారెన్స్ పేరు ముందు రాఘవ అనే పేరు ని చేర్చారట, ఆలా లారెన్స్ కూడా చిన్న వయసు నుంచే రాఘవేంద్ర స్వామి కి భక్తునిగా మారారు.
అయితే లారెన్స్ గారికి ఒక మంచి టాలెంట్ ఉండేదట, అయన ఏ సౌండ్ విన్న దానికి తగ్గట్టు స్టెప్ వేసేవారట, అది గుర్తించిన తన తల్లి లారెన్స్ ని ప్రోత్సహించి సినిమాల్లో చేర్చాలని అనుకుని ఆమెకు తెల్సిన వారి ద్వారా ఫైట్ మాస్టర్ సుబ్బరాజు గారి దగ్గర జేర్పించారు, అక్కడ అయన సుబ్బారాయుని గారి కార్ కడగటం మరియు ఇంటికి కావలసిన సమన్లు తీసుకురావడం అయన పని అంట, అయితే అయన కార్ ని ఎప్పుడు శుభ్రం గా ఉంచాలని అప్పుడప్పుడు షూటింగ్ లకు కూడా తీస్కుని వెళ్లేవారట, అక్కడ ఏమైనా పాత వినిపిస్తే దాని తగ్గట్టు మూమెంట్ వేసేవారట, ఏ కొత్త పాత విన్న దానికి తగ్గట్టు స్టెప్స్ వేసేవారట, ఆలా ఒకసారి అనుకోకుండా దూరం నుంచి రజిని కాంత్ గారు చూసి లారెన్స్ గురుంచి ఆరా తీసి ఆయన్ని ఒక డాన్స్ అకాడెమి లో జాయిన్ చేశారట.
లారెన్స్ తన టాలెంట్ తో పలకరించిన నేటి సినీ పరిశ్రమలలో గ్రాఫిక్ డాన్సర్ ప్రదర్శన ఇచ్చారు, సినిమాలో సన్నివేశాలు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి, అటువంటి చిత్రాలన్నీ చేస్తుంటారు. శంకర్ దర్శకత్వంలో చేసిన ” టీసరి జెంటిల్ మాన్ ” సినిమాలో హిట్ సాంగ్ ” చిక్ బుక్ చిక్ బుక్ ” చాలా ప్రాచుర్యం పొందింది.