అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై భారత ప్రొఫైటికి ఒనల్ బాక్సర్ మనుదీప్ జంగ్రా విజయాన్ని సాధించారు, ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ( డబ్లు బి ఎఫ్ ) సూపర్ ఫెడెర వెయిట్ లో కేమాన్ ఐలాండ్స్ లో జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో బ్రిటన్ బాక్సర్ కోనోర్ మేకింతోష్ ఫై విజయాన్ని సాధించి సూపెర్ఫెదేర్వాయిట్ ప్రపంచ టైటిల్ ను కైవసం చేసుకున్నారు మనుదీప్ జంగ్రా.