అంతర్జాతీయ మొదటి శ్రేణి క్రికెట్ ఛాంపియన్ షిప్ India (రంజీ ట్రోఫీ)

భారత దేశం లో మొట్టమొదటిగా ఆడే అంతర్జాతీయ మొదటి శ్రేణి క్రికెట్ ఛాంపియన్ షిప్, భారత దేశం లో రంజీ ట్రోఫీ ప్రారంభించడం జరిగింది, ఇది భారత దేశం లో వివిధ నగరాల మరియు రాష్ట్రాల తరపున ఆడే క్రికెట్. అయితే ఈ క్రికెట్  ఇంగ్లాండ్ లోని కౌంటీ ఛాంపియన్షిప్ మరియు ఆస్ట్రేలియాలో పూరా కప్ తో సమానం. అయితే ఈ పోటీలు నావానగర్ జామ్ సాహిబ్ అయినా కుమార్ శ్రీ రంజిత్ సింగ్ జి(రంజీ) పేరు మీద నిర్వహించడాం  జరిగింది. అయితే భారత దేశం లో జరిగే ఈ రంజీ క్రికెట్ నిర్వాహకులు బిసిసిఐ, ఇది 1ST క్లాస్ క్రికెట్, దీనిలో 27 జట్లుగా ఆడనున్నారు, ఉన్నత స్థానాల్లో విజయం సాధించిన వారు ముంబై (41  ) సార్లు, ప్రస్తుత ఛాంపియన్ 41 ట్రోఫీ జరుగుతుంది, అయితే దీనిలో గెలిచిన వారికీ ఇరానీ ట్రోఫీ ఇవ్వనున్నారు, వసీం జాఫర్ ప్రస్తుతం అత్యధిక పరుగులు తీశారు, రాజిందర్ గోల్ అత్యధికం గా (640 ) విక్కెట్లు తీశారు.

ప్రస్తుతం ఈ 38 జట్లు రంజీ ట్రోఫీ లో పాల్గొంటున్నాయి

  • ఆంధ్ర
  • అరుణాచల్ ప్రదేశ్
  • అస్సాం
  • బరోడా
  • బెంగాల్
  • బీహార్
  • చత్తీస్ గడ్
  • ఢిల్లీ
  • హైదరాబాద్
  • చండీగర్
  • గుజరాత్
  • హిమాచల్ ప్రదేశ్
  • గోవా
  • హిమాచల్ ప్రదేశ్
  • హర్యానా
  • జమ్మూ కాశ్మీర్
  • జార్ఖండ్
  • కేరళ
  • కర్ణాటక
  • మధ్యప్రదేశ్
  • మహారాష్ట్ర
  • మణిపూర్
  • మేఘాలయ
  • మిజోరాం
  • ముంబై
  • నాగాలాండ్
  • ఒడిస్సా
  • పాండుచెరీ
  • పంజాబ్
  • రైల్వేలు
  • రాజస్థాన్
  • సౌరాష్ట్ర
  • సిక్కిం
  • సర్వీసెస్
  • తమిళనాడు
  • త్రిపుర
  • ఉత్తర్ ప్రదేశ్
  • ఉత్తరాకాండ్
  • విదర్భ
Scroll to Top