హర్యానా 21 పాయింట్లతో జార్ఖండ్ ఫై ఘనవిజయం…

గురువారం గచ్చిబౌలి స్టేడియం లో జరిగిన ప్రో కబ్బడ్డి లీగ్ చాల రసవత్తం గా జరిగింది, హర్యానా గుజరాత్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్ 35 -22 తో గుజరాత్ జాయింట్స్ ఫై ఘనవిజయం సాధించింది, సమిష్టి ప్రదర్శన తో హర్యానా సత్తాచాటింది, వినయ్(9 ), సంజయ్(4 ), మహమ్మద్ రెజా(6 ) స్కోర్ చేశారు హర్యానా 21 పాయింట్లతో విజయాన్ని సాధించింది, రెజా తన అట తో అందర్నీ ఆకట్టుకున్నాడు, వినయ్ రైడింగ్ లో విజృంభించారు అయితే గుమాన్సింగ్(11 ) వంటరి పోరాటం గుజరాత్ ను గెలిపించి లేక పోయింది, గుజరాత్ జెయింట్స్ (7 ) ఆఖరి స్థానానికి పరిమితం అయింది.

Scroll to Top