కార్తీక దీపం Serial Today Episode(04/12/2024)

నిజం తెలుసుకోవాలని దీప ప్రయత్నాలు……..

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, కార్తీక్ దీప కి నిజం థీకుండా ఎలా అయినా సౌర్య ని డాక్టర్ కి చుపించాలని చాల ప్రయత్నాలు చేస్తున్నారు, డాక్టర్ కార్తీక్ తో డాక్టర్ నిరంగం గారు ఇంకో 20 నిముషాలు మాత్రమే ఉంటారు తర్వాత మీ ఇష్టం అని చెప్తాడు, అప్పుడు కార్తీక్ ఎలా అయినా దీప దగ్గరి నుంచి తప్పించుకుని సౌర్య ని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లాలని ప్రయత్నామ్ చేస్తున్నాడు, ఈ లోగ జ్యోత్స్న కొత్త నెంబర్ తో తెలియని వ్యక్తిలా దీప కి ఫోన్ చేస్తుంది, అప్పుడు దీప సిగ్నల్ లేక పక్కకి వెళ్తుంది, ఈ లోగ కార్తీక్ సౌర్య ని తీస్కుని డాక్టర్ నిరంజన్ దగ్గరకి తీస్కుని వెళ్తాడు, ఆ డాక్టర్ సౌర్య కి టెస్ట్ లు చెయ్యడం మొదలు పెడతాడు.

దీపని కార్ తో గుడ్డేయాలని ప్రయత్నం చేసిన జ్యోత్స్న…..

ఈలోగా దీప ఫోన్ సిగ్నల్ రాకపోవడం తో రోడ్డు మీదకు వెళ్తుంది అక్కడే దీప కోసం కార్ లో ఎదురుచూస్తున్న జ్యోత్స్న అదే మంచి అవకాశం అనుకుంటూ దీప ని కార్ తో గుద్దబోతుంది, ఈ లోగ ఎక్కడినుంచి వచ్చాడో గాని దాసు అదే సమయం లో కార్ దీప మీదకి రావడం చూసి అమ్మ దీప అని పిలుస్తాడు, అప్పుడు దీప బాబాయ్ అనుకుంటూ దాసు దగ్గరకి తిరుగుతుంది, అప్పుడు ఆ కార్ పక్కకి వెళ్లి ఒక చెట్టుకి గుద్దుకుంటుంది, అప్పుడు దాసు దీప ని ఇంకో అడుగు అటు వేసుంటే ఆ కార్ నిన్ను గుద్దేసేది అమ్మ అంటాడు, అప్పుడు అంత చూస్కోకుండా ఎవరు తెల్సిన కార్ ల ఉంది అనుకుంటూ దీప దాసు వెళ్లి చూస్తారు, అప్పుడు కార్ లో అప్పటికే స్పృహ కోల్పోయి జ్యోత్స్న రక్తం తో పడి ఉంటుంది, అప్పుడు దీప దాసు లు జ్యోత్స్న ని తీస్కుని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీస్కుని వెళ్తారు.

ఈ లోగ డాక్టర్ నిరన్జన్ సౌర్య డాకుమెంట్స్ చెక్ చేసి ప్రాబ్లెమ్ ఉంది, తాను ఏమైనా స్ట్రెస్ ఫీల్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కొన్నాళ్ళు ఇంకా మెడిసిన్ వాడాలి అని చెప్తాడు, ఇంకా సౌర్య ని తీస్కుని కార్తీక్ దీప కోసం వెళ్తాడు.

శివన్నారాయణ పై కార్తీక్ ఫైర్…..

ఈ లోగ శివన్నారాయణ పారిజాతం తో జ్యోత్స్న ఏం అయిందని ఆరా తీస్తుంటాడు, ఈ విష్యం సోమిత్రమ్మ తో చెప్పాలి అని దీప అనుకుంటుండడగా జ్యోత్స్న ఫోన్ కి శివన్నారాయణ ఫోన్ చేస్తాడు, అప్పుడు నర్స్ ఫోన్ ని దీపకి ఇస్తుంది, అప్పుడు దీప ఫోన్ లిఫ్ట్ చేసి తాతయ్య గారు అంటుంది, అప్పుడు అతను నా మనవరాలు ఫోన్ నీ దగ్గర ఉందేంటి అంటాడు, అప్పుడు దీప జ్యోత్స్న హాస్పిటల్ లో ఉంది ఆక్సిడెంట్ అయిందని చెప్తుంది, అప్పుడు శివన్నారాయణ షాక్ అయ్యి ఫోన్ పెట్టేసి హాస్పిటల్ కి బయల్దేరతారు.

ఈలోగా కార్తీక్ సౌర్య లు దీప దగ్గరకి వెళ్తారు, అప్పుడు జరిగిందంతా కార్తీక్ కి చెప్తారు, అప్పుడు కార్తీక్ జ్యోత్స్న కి ఎన్ని సార్లు చెప్పిన అంతే ఏది కంట్రోల్ లో పెట్టుకోలేదు అంటాడు, ఈ లోగ జ్యోత్స్నా కి బ్లడ్ కావాలని అంటారు, అప్పుడు దాసు నేను ఇస్తాను అంటూ వెళ్తాడు.

ఈ లోగ శివన్నారాయణ పారిజాతం లు హాస్పిటల్ కి వస్తారు, వచ్చి రాగానే ఏం చేశారు నా మనవరాలిని అంటూ అరుస్తాడు, అప్పుడు దాసు కూడా ఏమి జరగలేదు అంటాడు, అప్పుడు శివన్నారాయన మీరంతా కలిసి నా మనవరాలిని ఏం చేశారు మీ అందరి మీద పోలీస్ కేసు పెడతా అంటాడు, అప్పుడు కార్తీక్ అది పెద్దమనిషి అంటే వేళ్ళు తాతా వెళ్లి పోలీస్ లను తీసుకురా వాళ్ళతోనే జరిగింది చెప్తాను అంటాడు కార్తీక్, ఈ అమ్మి తన కొడుకు కూతురు, నేను తన కూతురు కొడుకుని తలకి పొగరు పట్టి అహంకారం తో డ్రైవ్ చేసి నడిపి తనకు థానే చెట్టుకి గుద్దుకుని  పడిపోతే దీప దగ్గరుండి తీసుకెళ్లి హాస్పిటల్ లో పెట్టిందని దీప మీద, బోల్డ్ ఇచ్చి కాపాడినందుకు దాసు మావయ్య ని నన్ను అందర్నీ జైలు లో శిక్షించమని అంటాడు,  అప్పుడు పారిజాతం మీ తాతయ్య తెలీకేనే అన్నాడు  రా అంటుంది.

Scroll to Top