బుధవారం సాయంత్రం చేపట్టాల్ల్సిన ప్రోభా 3 సాంకేతిక లోపల వాళ్ళ నేడు నిర్వహించడం జరిగింది, సూర్యుడి వెలుపలి భాగాన వలయమైన కరోనా పై, క్షుణ్ణంగా లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్సిఏ రూపొందించిన ప్రోబా 3 ఉపగ్రహ ప్రయోగం నేడు జరగనుంది, వాస్తవానికి బుధవారం సాయంత్రమే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా, ప్రోబా 3 వ్యోమనోకలో సాంకేతిక సమస్య తలెత్తినందున ప్రయోగాన్ని నేటికి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఐరోపా అంతరిక్ష సంస్థ విజ్ఞప్తి మేరకే వాయిదా వేసినట్లు పేర్కొంది.
ఈ ప్రయోగాన్ని ఈ సాయంత్రం 4:04 నిమిషాలకు చేపట్టనున్నట్లు వెల్లడించింది, భానుడి వెలుపలి వలయమైన కరోనా పరిశ్రాలలో ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రోబా 3 ని రూపొందించారు. ఇందులో భాగంగా ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ ఓ ఎస్జి కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ సిఎస్జి అనే రెండు ఉపగ్రహాలను pslv c59 నేడు నింగిలోకి మోసుకెళ్లనుంది.