మంచు వారి ఇంట రేగిన కారు చిచ్చు.., అసలు ఎలా గొడవ మొదలు అయింది…?!

డిసిప్లేన్ కి మారుపేరు అని పిలవబడే మంచు మోహన్ బాబు ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొల్పుకుంది, అయితే ఎప్పుడు ఒకటిగా ఉండే ఫామిలీ లో ఒక్కసారి గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి, అయితే ఈ గొడవలు మనోజ్ మౌనిక పెళ్లి అయినప్పటినుంచే మద్దలయ్యాయని తెలుస్తుంది, ఈ పెళ్లి మంచు విష్ణు కి ఇష్టం లేదని తెలుస్తుంది, అయితే గతం లో కూడా మనోజ్ కి విష్ణు లకు తగాదాలు అయ్యాయి, మల్లి ఇప్పుడు తాజాగా మల్లి వారి ఇంట్లో మంటలు చేలా రేగాయి.   డిసెంబర్ 8 సాయంత్రం మంచు మనోజ్ 100 కి డయల్ చేసి జల్ పల్లి లో తాను ఉంటున్న ఫార్మ్ హౌస్ లో తన మీద దాడి జరిగింది అంటూ కంప్లంట్ చేశారు, అప్పుడు ఎస్ ఐ ఫార్మ్ హౌస్ కి వెళ్లారు, అయితే మోంజ్ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వక పోవడం తో ఇదంతా చిన్న ఫామిలీ ఐస్ అంటూ కొట్టివేశారు, అయితే మోహన్ బాబు కూడా పోలీస్ లకు మనోజ్ గురుంచి న పై దాడి జరిగింది అంటూ కాప్లాన్ట్ ఇచ్చారన్న వార్త చెక్కెర్లు కొట్టింది, అయితే ఈ వార్తకి స్పందిస్తూ మోహన్ బాబు మాకు ఎలాంటి గొడవలు జరగ లేదని, ఎలాంటి కంప్లైంట్ మేము ఇవ్వలేదని ట్విట్ చేశారు. ఈ లోగ మనోజ్ తన భార్య మౌనిక తో హాస్పిటల్ లో కుంటుకుంటూ కనిపించారు, అక్కడికి వెళ్లి ఎం ఎల్ సి టెస్ట్ లు చేయించుకుని సర్టిఫికెట్ ని తెచ్చుకున్నారు.

ఇది జరిగిన తర్వాత మంచు మోహన్ బాబు తన చిన్న కొడుకు మనోజ్ నుంచి మాకు రక్షణ కల్పించాలని, తన భార్య తాను కలిసి ఆస్థి కోసం న మీద నా భార్య మీద వారి అనుచరులతో కలిసి దాడి చేశారని తెలిపారు. మంచు మనోజ్ నా మీద ఆస్థి కోసం దాడులు చేస్తున్నారని, తాను తన భార్య కలిసి మా ఇంటి మీద దాడికి తోడ్పడ్డాడని తెలిపారు, ఆదివారం తన చిన్నకొడుకు తన సహచరులుతో ఇంటికి వచ్చి ఇంటి ఫై దాడి చేశారని పేర్కొన్నారు, సోమవారం తెల్లవారు జామున ఇంటి చుట్టుపక్కల కొంత మంది అనుమానాస్పదం గా కనిపించారని కమిషినర్ కి పిర్యాదు చేశారు, అయితే వారిని ఆరా తీయగా మనోజ్ నే వాళ్ళని మాపై దాడికి ఏర్పాటు చేసాడని, నన్ను నా భార్య ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేయాలని ప్లేన్ వేసాడని, తన ఇంటికి వచ్చి దాని కూడా చేసాడని పేర్కొన్నారు, దాదాపు 30 మంది మనోజ్ మౌనిక అనుచరులే మా ఇంటి చుట్టూ పక్కల ఉన్నారని, మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టాలనే నా పై దాడికి పాల్పడుతున్నారు, నాకు వాళ్ళ నుండి ప్రాణ హాని ఉందని కంప్లైంట్ చేశారు, ఆస్థి భద్రత పై కూడా భయం గ ఉందని పిర్యాదు చేశారు.

ఈ కంప్లైంట్ తర్వాత మంజు మనోజ్ కొన్ని స్టేట్మెంట్ లను పబ్లిక్ గా రిలీజ్ చేశారు, మా నాన్న గారి అనుచరులే నన్ను కొట్టారు, తన మీద తన భార్య మీద ఇచ్చిన ఎలిగేషన్స్ తప్పు అని, నేను నా భార్య సెల్ఫ్ ఎంప్లైస్ అని తెలిపారు, వాళ్ళు నడిపే విద్య సంవత్సలలో అన్యాయం జరుగుతుందని, వాటిని ప్రశ్నించి నందుకే నా మీద ఇటువంటి దాడికి పాల్పడ్డారని, మాకు రక్షణ కల్పించాలని, మా అన్నయ్య విష్ణు  దుబాయ్ ఎందుకు వెళ్లారో కూడా నాకు బాగా తెలుసని అంటున్నాడు మనోజ్,  అయితే నా మీద నా భార్య మౌనిక మీద అనవసరం గా ఆరోపణలు ఇస్తున్నారు, నాకు ఎలాంటి ఆస్తుల మీద ఆశలు లేవు అని, మా అన్నయ్య విష్ణు కూడా ఇంట్లో లేడని, నా భార్య ప్రెగ్నెంట్ అని, కావాలనే నన్ను నా బిడ్డలని కూడా దీంట్లోకి లాగడం చాల భాద కరం అని తెలియజేసారు, సీసీ టీవీ ఫోట్ఠజ్ ని ఎందుకు కనపడకుండా చేశారని ప్రశ్నించారు, నానీస్ ని మీడియా ముందు కు మాట్లాడటానికి ఎందుకు వదలడం లేదనే తెలిపారు మా అన్నయ్య మా నాన్న గారి సినిమా లో నేను చాల హెల్ప్ చేశానని, దీనికి నేను ఎప్పుడు డబ్బులు ఆశించలేదని తెలిపారు, విష్ణు గారు అయన అస్సోసియేట్ వినయ్ మహేశ్వర్ గారు, ఎం బి యూ కాలేజ్ మోహన్ బాబు యూనివర్సిటీ విష్యం లో చాల అవకతవకలు చేస్తున్నారని  తెలియజేసారు, దానికి సంబందించిన అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయని అందుకనే నా ఫామిలీ మీద ఎదురు దాడికి తొడపడుతున్నారని తెలియ జేశారు. మా నాన్న విష్ణు విష్యం లో పర్షియాలిటీ చూపిస్తున్నారని తెలిపారు.

Scroll to Top