Home Archive by category Daily Reviews (Page 8)
Daily Reviews

గుప్పెడంత మనసు 29th ఎపిసోడ్

గుప్పెడంత మనసు ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. రాజీవ్ ని చంపేశారు అంటూ మనూ ని పోలీస్ లు అరెస్ట్ చేసారు. అప్పుడు మనూ నేను జస్ట్ గన్ తో బెదిరించాను అంతే అని చెప్పి రాజీవ్ మరియు మనూ ల మధ్య జరిగిన గొడవ గురుంచి చెప్పాడు మనూ. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ బాడీ దొరక కుండా మేమేం చెయ్యలేం అని, మీరు ఈ
Daily Reviews

Kathika Deepam 2 Serial Today Episode 19-04-24

కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఏం అయింది చూద్దాం. సౌర్యకి కొన్న బట్టలు తీస్కుని దీప కార్తీక్ కి ఇచ్చేయాలనుకుంది, కార్తీక్ ని దీప ఎందుకు సౌర్య కి దగ్గర అవుతున్నారు జాలిచూపిస్తున్నారా, తనని చూసుకోడానికి నేను ఉన్నాను అంటుంది దీప కార్తీక్ తో. అప్పుడు కార్తీక్ నేను ఒక ఫ్రెండ్ ని అనుకోవచ్చు కదా అంటాడు కార్తీక్. నేను అనుకోను, మీ నీడను కూడా నేను భరించలేను , మీ దయ దాక్షిణ్యాలు నాకు
Daily Reviews

Guppedantha Manasu Serial Today Episode 19-04-24

గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. మహేంద్ర దేవయాని తో ఇన్విటేషన్ గురుంచి చెప్పగా ఆ ఇన్విటేషన్ ఏంటా అని ఫణేంద్ర శైలేంద్ర దేవయాని అనుకుంటూ ఉంటారు. శైలేంద్ర డాడ్ కొంప తీసి బాబాయ్ వేరే కాలేజ్ పెట్టి మనూ ని md ని చేద్దాం అనుకుంటున్నాడంటావా అంటాడు శైలేంద్ర. అప్పుడు ఫణేంద్ర శైలేంద్ర నీకు బుర్ర లేదా అందుకే నిన్ను తిట్టేది అంటాడు ఇప్పటికిప్పుడు  కాలేజ్ ఎలా ఓపెన్ చేస్తాడు రా అంత