ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు ఆకాశానికి అందాయి, ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిల్ ట్రెండింగ్ లో ఉన్నాయి, పెట్రోల్ ఖర్చు లేకుండా తక్కువ మెయింటెనెన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది ప్రస్తుతం మనం హం ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం…. దీన్ని కార్గో ఈ సైకిల్ అని అంటారు భారత దేశ మొదటి ఈ సైకిల్ అని ప్రచారంలో ఉంది, ఈ సైకిల్ మీద 120 కేజీల లోడ్ని మోయగలదు అలాగే సామాన్లు తీసుకెళ్లడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాల రోడ్లపై వెళ్లగలదని తెలుస్తుంది.
అలాగే ఈ సైకిల్ 105 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని చెబుతున్నారు ఈ సైకిల్ బ్యాటరీ ఒక్కసారి ఫుల్ గా చాట్ చేస్తే చాలు, బ్యాటరీ బయటికి తీయొచ్చు అలాగే ఈ బ్యాటరీ కి మూడేళ్ల వారంటీ కూడా ఉంది అలాగే ఇది గంటకి 25 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది ఈ సైకిల్ కొన్న వారికి రిజిస్ట్రేషన్తో పనిలేదు పైగా దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదు ఈ సైకిల్ తయారీ విధానం కూడా విరగకుండా ఉండేలాగా తయారు చేయబడింది, ఈ సైకిల్ ని మన రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు దీనికి డిజైన్ మరియు స్టీల్ ప్రేమ్ వాడారు దీనికి ఐపి 67 ఉంది అందువల్ల నీటిలో తడిచినా కూడా ఏం పాడవదు సైకిల్ 27 కేజీల బరువు ఉంటుంది.
ఈ సైకిల్ కు 15 కు పైగా యాక్సెసరీస్ ఉన్నాయి, దీనికి వెడల్పైన సేటు ఉంది ఎప్పుడైనా ఎలా అయినా సరే ఛార్జ్ చేసుకోవచ్చు, ఇందులో స్పోర్ట్స్ మోడ్ ఎక్కువ మోడ్ పెడల్ అసిస్ట్ ఉన్నాయి, ఈ సైకిల్ కి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి 9 సెకండ్ లో గంటకు 25 కిలోమీటర్ల వేగం తో ప్రయాణిస్తుంది, నాలుగు రంగులు ఉన్నాయి అవి బ్లాక్ బెర్రీ ఆరెంజ్,బ్లాక్, బ్లూ కార్బన్ గ్రే కలర్స్ లభిస్తున్నాయి. అంతే కాదు దీనికి ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది, ఈ సైకిల్ ధర ప్రస్తుతానికి 31,349 రూపాయలు పలుకుతుంది, ఈ అమ్మాయిలు తీసుకుంటే 3999 కి వస్తుంది.