ఈసారి సూపర్ రీజనబుల్ ప్రైస్ లో స్టన్నింగ్ లుక్స్ తో మనకు కావలసినటువంటి ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్ తో అన్నిటికంటే మించి మనకి లాంచింగ్ కంటే ముందే గ్లోబల్ ncp లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించినటువంటి మొట్టమొదటి maruti కార్ గా చాలా పాజిటివ్ టాక్ తో లాంచ్ అవ్వడం జరిగింది, మరి థర్డ్ జనరేషన్ dzire తో పోలిస్తే ఈ ఫోర్త్ జనరేషన్ dzire లో కొత్తగా ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు, దీంట్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ వైస్ గా ప్రైస్ ఎంత ఫైనల్ గా దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కొత్త జెడ్ సిరీస్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కి వస్తే, దీని బేస్ వేరియంట్ నుంచే ఫీచర్స్ పరంగా చూసినట్లయితే, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ సిబిడి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఈ లోడ్ కంట్రోల్ లాంటి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఫోర్త్ జనరేషన్ maruti డిజైర్ లో మెయిన్ చేంజ్ దీని ఇంజిన్ అని చెప్పుకోవచ్చు, థర్డ్ జనరేషన్ dzire లో మనకు ఫోర్ సిలిండర్ k12 సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తుంటే, ఈ ఫోర్త్ జనరేషన్ maruti dzire లో z సిరీస్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ త్రీ సిలిండర్ ఇంజిన్ వల్ల వీళ్ళు చెప్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మైలేజ్ చాలా వరకు ఇంప్రూవ్ చేసినట్లుగా చెప్తున్నారు, దీని యొక్క యొక్క మాన్యువల్ వేరియంట్ చూసినట్లయితే 24. 71 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. ఆటోమేటిక్ amt వేరియంట్ అనేది దీంట్లో 2579 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది, ఇది cng లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, కాబట్టి cng లో అయితే ఏకంగా 3373 km/ kg మైలేజ్ అయితే దీంట్లో మనకు క్లైంబ్ చేస్తూ ఉంటుంది, దీంట్లో మనకు ఎక్స్ట్రా యాడెడ్ ఫీచర్స్ లో భాగంగా 360° కెమెరా లెన్స్ అనేది మనకు ఫ్రంట్ ఇచ్చారు. అదే విధంగా హెడ్ లైట్ హౌసింగ్ సెటప్ కూడా కంప్లీట్ గా డిజైన్ చేంజ్ చేయడం జరిగింది. 185/65 r15 in టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు c8 టైర్స్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు.
మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఇటీవలె గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులోని ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS, బ్రేక్ అసిస్ట్, ప్రతి సీటుకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్ల ద్వారా తొలిసారి 5 స్టార్ సాధించిన మారుతి సుజుకి కారుగా నిలిచింది.
డిజైర్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ లీటర్‌కి 24.79 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ వెర్షన్‌లో 25.71 మైలేజీని అందిస్తుంది. CNG వేరియంట్ 33.73 km/kg మైలేజీని అందిస్తుంది. సుజుకి డిజైర్ మునుపటి K సిరీస్ నుంచి కొత్త Z12E ఇంజిన్‌కి మారడం వల్ల పవర్, టార్క్ తగ్గింది. ఇంజిన్ ప్రతిస్పందన ఇప్పటికీ లీనియర్‌గా అనిపిస్తుంది.