Home Posts tagged స్వాతంత్య్రం కంటే ముందే.. ఇండో – చైనా యుద్ద సమయంలోనూ.. …
News

తెలంగాణ లో మరో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం…..

తెలంగాణ లో మరో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం తలపెట్టనున్నన్నారు, వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం దిశగా మరో ముందడుగు పడడం జరిగింది, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జిఓ  విడుదల చేసింది, ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల