నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఏడూ నెలల కూతురు తన తండ్రి ఇంట్లోనే ఉండగా మౌనిక మనోజ్ మోహన్ బాబు ఇంటికి వెళ్లారు, అయితే అక్కడే గేట్ వద్ద మోహన్ బాబు అనుచరులు మనోజ్ ని లోపలి రానివ్వకుండా అడ్డుకున్నారు, అప్పుడు మనోజ్ అనుచరులు మరియు మీడియా ని కూడా తన వెంట పెట్టుకుని వచ్చి బలవంతం గా లోపలి వెళ్లబోయారు, నా
డిసిప్లేన్ కి మారుపేరు అని పిలవబడే మంచు మోహన్ బాబు ఇంట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొల్పుకుంది, అయితే ఎప్పుడు ఒకటిగా ఉండే ఫామిలీ లో ఒక్కసారి గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి, అయితే ఈ గొడవలు మనోజ్ మౌనిక పెళ్లి అయినప్పటినుంచే మద్దలయ్యాయని తెలుస్తుంది, ఈ పెళ్లి మంచు విష్ణు కి ఇష్టం లేదని తెలుస్తుంది, అయితే గతం లో కూడా మనోజ్ కి విష్ణు లకు తగాదాలు అయ్యాయి, మల్లి ఇప్పుడు తాజాగా మల్లి వారి