అధికార పార్టీ సోషల్ మీడియా ఫై స్పెషల్ ఫోకస్ చేసింది, అయితే అధికార పార్టీ నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైసపి సోషల్ మీడియా కార్యకర్తలను విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు, వర్ణ రవీందర్ రెడ్డి వద్ద నుంచి సీట్ చేసిన సోషల్ మీడియా పేజీల వారీగా వైసపి కార్యకర్తలకు
సోషల్ మీడియా ఫై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక శ్రద్ద చూపనుంది, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పనులయిన చేయొచ్చు అనుకుంటే కుదరదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది, సోషల్ మీడియా ఎవరైతే అసభ్య అనుషిత అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారో వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది, అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని