నిజం ఎప్పటికి బయట పెట్టను అని జ్యోత్స్న కి మాట ఇచ్చిన దాసు….
కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, జ్యోత్స్న అన్న మాటలకి దాసు తనతో నేను ఎవరికీ నిజం చెప్పను అమ్మ, కానీ న్యాయం చేస్తాను అని వెళ్ళిపోతాడు, అప్పుడు జ్యోత్స్నా నాన్న నాన్న అంటూ వెతుకుతుంది అప్పటికే దాసు అక్కడినుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు జ్యోత్స్న నిజం చెప్పావ్ గాని న్యాయం చేస్తావా ఎలా చేస్తావో నేను చూస్తా, అప్పటి వరకు దీప బ్రతకాలి కదా నాన్న, అయినా నువ్వు నాకు నాన్న ఏంటి నేను ఎప్పుడు ఆ ఇంటి వారసురాలినే అనుకుంటుంది.
కార్తిక్ సౌర్య ని హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా నేను వస్తాను అన్న దీప, నిజం తెల్సుకుంటుందా…..
సూర్య స్కూల్ కి వెళ్ళను సినిమాకు వెళ్దాం అంటూ దీప తో చెప్తుంది అప్పుడు కార్తీక్ వచ్చి సౌర్య మీద గట్టిగ అరుస్తూ నీకు అసలు భయం ఉండ ఎదో వీకెండ్స్ లో సినిమాకి తీసుకెళ్తా అంటే స్కూల్ మానేసి వెళ్దాం అంటావా ఏ విష్యం లో నువ్వు కూడా ఉరుకోకు దీప అవసరం అయితే కొట్టమంటూ దెబ్బలు పడతాయి అంటూ సౌర్య ని మందలిస్తూ ఉంటాడు, అప్పుడు దీప సౌర్య లు షాక్ లో ఉండిపోతారు, సౌర్య నాన్న నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ తాను కూడా షాక్ లో ఉంది పోతుంది, అప్పుడు దీప కూడా మీరేనా బాబు ఇలా మాట్లాడేది అంటుంది, అప్పుడు కార్తీక్ చదువు విష్యం నేను అస్సలు ఊరుకోను దీప, చిన్నప్పుడు నేను అస్సలు స్కూల్ మానేవాడ్ని కాదని మా అమ్మ ఇప్పటికి గర్వం గా చెప్పుకుంటుంది, రేపు మీ అమ్మ కూడా అలానే చెప్పుకోవాలి కదా ఎప్పుడో చదువుకున్న నాకే అంత రికార్డు ఉంటె నువ్వు నా కూతురివి నువ్వు నా ట్రాక్ రికార్డు చెయ్యాలి కదా అంటాడు, పైగా నువ్వు అమ్మ కి ఎదురుచెప్తున్నావ్ అమ్మ కి సారీ చెప్పు, దీప నేను స్కూల్ విష్యం లో చదువు విష్యం లో చాలా స్ట్రిక్ట్ గ ఉంటాను అంటుండగా ఈ లోగ కార్తీక్ కి సౌర్య కోసం డాక్టర్ ఫోన్ చేసి సౌర్య కి స్పెసలిస్ట్ లు దొరికారు ఒకసారి హాస్పిటల్ కి తీసుకురండి అంటాడు, అప్పుడు దీప సౌర్య ని నువ్వు వెళ్లి యూనిఫామ్ వేస్కో అంటుంది.
అప్పుడు సౌర్య ఒక్కరోజు వెళ్లకపోతే ఏం అవుతుంది అమ్మ అంటుంది, అప్పుడు దీప చుడండి మీరు బెత్తం తీసుకురండి షుకూర్ కి వెళ్ళను అంటుంది అంటుంది, అప్పుడు కార్తీక్ ఉన్నట్టుండి ఒక్కరోజు స్కూల్ కి వెళ్లకపోతే ఏమి కాదు లే అంటాడు అప్పుడు సౌర్య దీపా లు మల్లి షాక్ అవుతారు, దీప అదేంటి కార్తీక్ బాబు చదువు గురుంచి స్కూల్ గురుంచి మీ రికార్డు గురుంచి ఎదో అన్నారు అంటుంది, అప్పుడు కార్తీక్ పరేల్డు ఒక్కరోజే కదా నేను కూడా అప్పుడప్పుడు డుమ్మా కొట్టేవాడిని నేను సౌర్య సరదాగా ఆలా బయటకు వెళ్తాము అంటాడు, అప్పుడు దీప మీరు సౌర్య మీద ఉన్న ప్రేమతో ఆలా అంటున్నారు తాను బాధపడుతుంది ఎక్కడికి వెళ్తారు అంటుంది, అప్పుడు కార్తీక్ అబద్దం చెప్పలేక తలనొప్పిగా ఉంది హాస్పిటల్ కి వెళ్ళాలి అంటూ తడబడుతూ చెప్తాడు, అప్పుడు దీప అయితే మీరు హాస్పిటల్ కి వెళ్ళండి నేను సౌర్య ని తీస్కుని స్కూల్‌కి వెళ్తాను అంటుంది దీప, అప్పుడు కార్తిక్ నేను హాస్పిటల్ కి వెళ్తూ సౌర్య ని స్కూల్ఎం దగ్గర డ్రాప్ చేస్తా అంటాడు, అప్పుడు దీప కి అనుమానం వచ్చి కార్తిక్ బాబు మీతో పాటు నేను వస్తాను అంటుంది. కార్తిక్ దీప కి అనుమానం వచ్చిందా ఇప్పుడు దీప ని ఎలా తప్పించుకోవాలి అనుకుంటాడు.
దీపాన్ని వారసురాలి పారిజాతం కి జ్యోత్స్న చెప్తుందా….
శివన్నారాయణ గారి మనవరాలు సుమిత్ర దశరథ కూతురు వాళ్ళ యావదాస్తికి వారసురాలు దీప నే అని దాసు అన్న మాటలను తలచుకుంటూ జ్యోత్స్న ఆలోచిస్తుండగా పారిజాతం వస్తుంది ఏం అయింది ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది, నేను నీకు సీక్రెట్ చెప్పాలి మీ అమ్మ నాన్న నీకు పెళ్లి సంబంధం గురుంచి వెళ్లారు అంటుంది, అప్పుడు జ్యోత్స్న నీకోటి చెప్తాను అంటూ ఒకడు లాగి పెట్టి కొట్టాను ఒకడు కత్తితో పొడిచాడు ఇప్పుడు దేనికి బాధ పడాలి అంటుంది, అప్పుడు కత్తితో పొడిచిన దానికే అంటుంది పారిజాతం అప్పుడు జ్యోత్స్న ఇప్పుడు నువ్వు నాకు చెప్పింది అలానే ఉంది అంటుంది, అప్పుడు పారిజాతం కత్తితో పొడిచింది ఎవరు అంటుంది, అప్పుడు జ్యోత్స్న బిడ్డని చంపాడో లేదో తెలుసుకోకుండా సైదులు ని ఎందుకు చంపావు అంటుంది, అప్పుడు పారిజాతం షాక్ అయ్యి నీకం బుడ్డి పుట్టుందే, మీ తథా విన్నదంటే నన్ను కూడా ఆ సైదులు దగ్గరకే పంపిస్తాడు అంటుంది, అప్పుడు జ్యోత్స్న నువ్వు చేసిన పనికి అక్కడికే పంపించాలి నిజం గా నువ్వు ఆ బిడ్డ ని అప్పుడే చంపేసి ఉంటె బాగుండేది, ఇప్పుడు ఆ బిడ్డ తిరిగి వస్తే, అసలయిన వారసురాలు తిరిగి వస్తే ఏం చేస్తావ్ అంటుంది, అప్పుడు పారిజాతం నోర్ముయ్యి ఎప్పుడు అలా అనకు, మీ నాన్న ఎప్పుడో ఎదో అన్నాడని దాన్నే పట్టుకుని వీళ్ళద్దకు ఆ రోజు ఎదో ఆవేశం లో కనిపెడతాడు అన్నాడు అదంతా జరుగుతుందా ఏంటి, ఇన్ని కోట్ల మందిలో ఎలా కనిపెడతాడు అంటుంది, నువ్వే వారసురాలివి అని అంటుంది, అప్పుడు జ్యోత్స్న ఆ విష్యం అందరికి తెలియాలి అంటుండగా, శివన్నారాయణ వచ్చి ఏంటి ఏం తెలియాలి అంటాడు, జ్యోత్స్నా తో నైట్ అంత నీ రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉంది ఏం అయింది అంటాడు, అప్పుడు జ్యోత్స్న సీఈఓ పోస్ట్ నుంచి తీసేసాక బావ సరిగా వర్క్ చెయ్యడం లేదు అంటుంది, అప్పుడు శివన్నారాయణ సరిగా చెయ్యకపోతే వాడే పోతాడు నువ్వు ఒకసారి చెప్పు చూడు ముందు వెళ్లి టిఫిన్ తిని రెస్ట్ తీస్కో అమ్మ అంటాడు.
దీప సౌర్య కోసం మీరు వస్తున్నారు మీ కోసం నేను వస్తున్నాను అంటుంది……
దీప చూడకుండా సౌర్య ఎలా అయినా హాస్పిటల్ కి తీస్కెళ్లిపోవాలని కార్తీక్ తీసుకెళ్తుండగా అప్పటికే దీప కార్ లో ఉండటం కార్తీక్ చూసుకోలేదు, అప్పుడు కార్ లో కార్తీక్ కూర్చున్నాక సౌర్య నువ్వు కూడా సీట్ బెల్ట్ పెట్టుకో అంటుంది, అప్పుడు దీప ని చూసి కార్తీక్ నువ్వెందుకు అంటాడు, అప్పుడు దీప సౌర్య కోసం మీరు వస్తున్నారు మీ కోసం నేను వస్తున్నాను అంటుంది, అప్పుడు అందరు కార్తీక్ నీకోసమే దీప వస్తుందంటే అంటుంటారు, అప్పుడు కార్తీక్ వినపడింది లే అంటూ వాళ్ళ ముగ్గురు కార్ లో వెళ్తుండగా కార్తీక్ దీప ఉండగా డాక్టర్ తో ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న వెనకే కార్ లో కార్తీక్ కార్ ని చూసి వాళ్ళ కార్ వెనుక ఫాలో అవుతుంది.
కార్ లో నుంచి దీప సౌర్య లు కూడా హాస్పిటల్ దగ్గర దిగుతారు, అప్పుడు జ్యోత్స్న దీప ని చూసి తనని ఎలా అయినా చింపేయాలి అనుకుంటుంది. హాస్పిటల్ లో డాక్టర్ తో నేను మాట్లాడతా అంటుంది దీప, దీపని ఎలా తప్పించాలో తేలేక కార్తీక్ ట్రై చేస్తూ ఉంటాడు.