కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. దీప సౌర్య ని తీస్కుని స్కూల్ దగ్గరకి వెళ్తుంది అక్కడ నరసింహ ని స్కూల్ దగ్గర చుసిన దీప అతనికి కనిపించకుండా సౌర్య ని తీస్కుని లోపలికి వెళ్తుంది దీప, దీప సౌర్య లు ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తారు మా పాపని స్కూల్ లో జాయిన్ చేస్కోండి సార్ అని చెప్పి సౌర్య చదువు గురుంచి చెప్తుంది దీప, అప్పుడు ప్రిన్సిపాల్ నువ్వేం చదువుకున్నావ్ అమ్మ అంటారు అప్పుడు దీప ఐదవ తరగతి వరకు చదువుకున్న అంటుంది, మీ ఆయన ఏం చేస్తారు అమ్మ అని అడుగుతారు ప్రిన్సిపాల్, అప్పుడు దీప ఏం సమాధానం చెప్పదు. అప్పుడు ప్రిన్సిపాల్ చూడమ్మా మాకు కొన్ని రూల్స్ ఉన్నాయ్, మా స్కూల్ లో జాయిన్ అయ్యే పిల్లల పేరెంట్స్ కూడా చదువుకుని ఉండాలి, 50% స్కూల్ లో చదివితే 50% ఇంట్లో చదవాలి, మీరే సరిగా చదవకపోతే తనకి హోమ్ వర్క్ ఎలా చెప్తారు అంటారు ప్రిన్సిపాల్, అప్పుడు దీప తాను చాల బాగా చదువుతుంది సార్ లెక్కలు కూడా బాగా చెప్తుంది కావాలంటే మీ ముందు చెప్పమంటే అంటుంది దీప , నేను పాపా ని ఎలా అయినా చదివించకుంటాను ఎలా అయినా జాయిన్ చేస్కోండి సార్ అంటుంది దీపే, అపుడు ప్రిసిపల్ అక్కడ ఏంజిలిస్ లో ఉన్న డి చూపించి అది చదవమని ఆడుతాడు ప్రిన్సిపాల్, దీప కి చావడం రాకపోవడం వల్ల చూసావా చాల కష్టం గా ఉంది కదా, మాకు అంటూ స్కూల్ లో కొన్ని రూల్స్ ఉన్నాయ్ అంటాడు, ఇంకా మీరు వెళ్లొచ్చు అంటాడు. బయటకు వెళ్లి సౌర్య తో ఈ స్కూల్ లో జాయిన్ అవ్వాలంటే నేను కూడా చదువుకుని ఉండాలంటే వేరే స్కూల్ లో జాయిన్ అవుదాం అంటుంది దీప , అప్పుడు సౌర్య నేను ఈ స్కూల్ లోనే జాయిన్ అవుత అమ్మ పద కార్తీక్ ని అడగమందం అంటుంది సౌర్య, అప్పుడు దీప నీకు అమ్మ ని నేను చేర్పిస్తే నేనే చేర్పించాలి వేరే వాళ్ళు చేర్పించడం ఏంటి, వేరే స్కూల్ లో జాయిన్ అవుదువు అంటుంది దీప, అప్పుడు సౌర్య కార్తీక్ చేర్పిస్తే తప్పేంటి నాకు ఈ స్కూల్ నే నచ్చింది అంటుంది సౌర్య, నువ్ చేర్పించావ్ కార్తీక్ చేర్పిస్తా అన్న వద్దంటావ్ అంటుంది, నేను ఎక్కడికి రాను ఇక్కడే కూర్చుంటాను అంటూ అంటుంది సౌర్య, ఆ స్కూల్ లోనే జాయిన్ అవ్వాలని పంతం పట్టుకుని కూర్చుంటుంది సౌర్య, అప్పుడు దీప ఏదోలా చెప్పి సౌర్య ని వేరే స్కూల్ కి తీస్కుని వెళ్తుంది.
నరసింహ తన కార్ లో వెళ్తుండగా శుద్దేన గా ఒక కార్ అడ్డు వచ్చి ఆగి చూస్తాడు దాంట్లో కార్తీక్ ఉంటాడు, కార్తీక్ ని నాకు సంబందించినవాళ్లు కార్ లోఎవరు లేదా అంటాడు నరసింహ, అప్పుడు కార్తీక్ నీకు సంబందించిన వాళ్ళు న కార్ లో ఎందుకు ఉంటారు అంటాడు కార్తీక్ అప్పుడు నరసింహ ఇప్పుడు నువ్ వాళ్ళతో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి అంటాడు నరసింహ, అప్పుడు కార్తీక్ నువ్వు అస్సలు మనిషివేనా సాయం చెయ్యడానికి సంబంధం పెట్టుకోడానికి తేడా తెలీదా, లేదా అందరు నీల అవకాశం దొరకగానే గోడ దుకే రకాలు అనుకుంటున్నావా అంటాడు కార్తీక్,అప్పుడు నరసింహ నువ్ కూడా న లాంటి రకమే కాకపోతే నేను ఒప్పుకుంటాను నువ్వు ఒప్పుకోవు అంటాడు కార్తీక్ ముని నరసింహ, అప్పుడు కార్తీక్ ఒరేయ్ నోటికి వాచినట్టు మాట్లాడితే బాగోదు మొన్న ఇంటికి వచిపినప్పుడే నీకు పడాలి రోడ్డు అని కూడా చూడను అంటాడు, దీప గురుంచి మాట్లాడుతూ కార్తీక్ ని రెచ్చగొడతాడు నరసింహ అప్పుడు కార్తీక్ తన కాలర్ పట్టుకుని నిజం గా దెబ్బలు పడతాయ్ అంటాడు అప్పుడు నరసింహ నేను రెడీ ర ఎక్కడైనా కొట్టుకుందాం, మనం కొట్టుకుంటున్నప్పుడు విడద్దేయడానికి నలుగురు వస్తారు, వాళ్ళకి ఏమని చెప్తావ్, నేను అయితే న పెళ్ళాం గురుంచి అని చెప్తా నాకు ఎలా అయినా పరువు లేదు నీకు పరువు ఉంది కదా అంటాడు, అప్పుడు కార్తీక్ నువ్ నిజం గానే మనిషివి కాదు రా, దీప పేరు ఎత్తే అర్హత నీకు లేదు రా అంటాడు అప్పుడు నరసింహ నీకు ఉండ అంటాడు, అప్పుడు కార్తీక్ నోర్ముయ్ రా తాళి కట్టంగానే భర్త అయిపోదు రా, ఒక భర్త ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణ నా తండ్రి అయితే, ఎలా ఉండకూడదు అనేదానికి నువ్వేరా ఉదాహరణ దీప జీవితానికి నువ్ చేసిన అన్యాయం చాలు, తన బ్రతుకు ఎదో తాను బ్రతుకుతుంది బ్రతకాని నువ్ రెండో పెళ్లి చేస్కుని బనే ఉన్నావ్ కదా, మొన్న ఇంటికి వచ్చి గొడవ చేసినందుకే నీ అంతు తేల్చుదాం అనుకున్న నిన్ను ఏం చేసిన అది చివరకు వచ్చి ఆగేది దీప దగ్గరకే రా, ఆ మనిషి ఎవరి కారణం గాను బాధ పడకూడదు అని చూస్తున్న రా, తాను పోగొట్టుకుంది చాలు, ఇంకా తన నుంచి ఏది దూరం చెయ్యకు నువ్వు దీప ని బాధ పెత్తనంద వరకే నీ జోలికి రాకుండా ఉంటాను, బాధ పెట్టావనుకో నిన్ను బయటకు రానివ్వకుండా చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు కార్తీక్. దీప హోటల్ కి వచ్చి పని చేస్తుండగా బాబాయ్ ఎమ్మా సౌర్య ని స్కూల్ లో జాయిన్ చేసావా అంటాడు, వేరే స్కూల్ లో జాయిన్ చేశాను బాబాయ్ ఆ స్కూల్ లో జాయిన్ చెయ్యాలంటే నేను కూడా చదువుకుని ఉండాలి అంట అంటుంది.