కార్తీక్ దీపం సీరియల్ ఈ రోజు ఎం జరిగిందో చూద్దాం. కార్తీక్ సౌర్య ని స్కూల్ లో జాయిన్ చేయించి బుక్స్ కొని కార్ లో ఎక్కిస్తాడు అప్పుడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న పారిజాతం జ్యోత్న లు సొంత కూతురు లాగా ఎలా చుస్కుంటున్నాడో చూడు అనుకుంటారు అప్పుడు జ్యోత్స్న గ్రానీ బావ ఇలా తనకు నచ్చినట్టు చేస్తుంటే నేను చూస్తూ ఉండాలి అంటుంది అప్పుడు పారిజాతం కంట్రోల్ లో పెట్టాలి, ఆ పని చేయాల్సిన వాళ్ళతో చేయించాలి అంటూ జ్యోత్స్న ని తీస్కుని కార్తీక్ ఇంటికి వెళ్తుంది పారిజాతం, కాంచన తో జ్యోత్స్న మీ కొడుకు చేసే పనులు గురుంచి నీతో చెప్పాలనే వచ్చాను కనీసం నువ్వైనా అతను ఎం చేస్తున్నాడో అర్ధం అయ్యేలా చెప్తావని అంటుంది, అప్పుడు కాంచన బావ ని పట్టుకుని అతను ఇతను ఏంటే అంటుంది జ్యోత్స్న ని, అప్పుడు పారిజాజితం చేస్తున్న పనుల బట్టి పిలుపులు మారిపోతాయి దూరాలు కూడా పెరుగుతాయి అంటుంది అప్పుడు కాంచన ముందు ఎం జరిగిందో చెప్పండి పిన్ని అంటుంది అప్పుడు జ్యోత్స్న దీప కి మీ కొడుకుకి ఏంటి సంబంధం అంటుంది, దీప విష్యం లో అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏంటి, సౌర్య ని స్కూల్ కి తీసుకెళ్లి జాయిన్ చెయ్యాల్సిన అవసరం ఏంటి అంటుంది, ఏ దీప తీస్కెళ్ళ లేదా దీప కాపాడింది మా మొమ్మ్య్ ని వాళ్ళుంటుంది మా ఇంట్లో మాకు ఎవరికీ లేని ప్రత్యేక శ్రద్ద జరిగిన దాంట్లో ఏం సంబంధం లేని బావ కి ఎందుకు అత్త ఇప్పటికే వాళ్ళ ఆయన వచ్చి ఎలాంటి నిందలు వేసి పోయాడో తెల్సు కదా అత్త అంటుంది బావ అటు రెస్టారెంట్ పనులు మానేసి ఇటు నన్ను పట్టించుకోకుండా దీప చుట్టూ పాపా చుట్టూ తిరుగుతుంటే వాళ్ళ మీద వచ్చే నిందల్ని నిజం చేస్తున్నట్టే కదా అత్త అంటుంది, అప్పుడు కాంచన కోపం గ జ్యోత్స్న ఇంకా ఆపుతావా అంటుంది, ఇంట్లో పని వాళ్ళో దారిన పోయిన వాళ్ళో ఇలా అన్నారుఅంటే బుడ్డి లేక అనుకునే దాన్ని, చిన్నప్పటి నుంచి చూస్తున్న దానివి నీ బావ ఇలాంటోడో నీకు తెలీదా, ఏం పిన్ని చిన్నది అది అర్ధం చేసుకోలేక పోయింది పెద్దదానివి దానికి చెప్పకుండా దాన్ని రెచ్చగొట్టి తీసుకొస్తావా అంటుంది, అప్పుడు పారిజాతం నేను రెచ్చగొట్టి తీసుకురావడం ఏంటి కాంచన స్కూల్ దగ్గర చూసింది నీతో చెప్పడానికి వాచం అంతే అంటుంది, అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అంటుంది, అప్పుడు కాంచన నువ్వు జాగ్రత్తలు చెప్తున్నట్టు లేదు పిన్ని దాన్ని రెచ్చగొడుతున్నట్టుంది, న కొడుకు గురుంచి నాకు ఒకరు చెప్తే తెల్సుకునే పరిస్థితుల్లో లేను నేను అంటుంది, సౌర్య ని స్కూల్ లో చేర్పించిన విష్యం వాడు నాకు ఎప్పుడో చెప్పాడు అంటుంది అపుడు పారిజాతం అరే తెల్సి కూడా నువ్ ఏమి అనలేదా అంటుంది అప్పుడు కాంచన చేసేది మంచి పని అయినప్పుడు వద్దు అని నేనెలా అంటాను అంటుంది, మన ఇంట్లో వాళ్ళను మనమే అర్ధం చేసుకోనప్పుడు బయట వాళ్ళు ఎలా అర్ధం చేసుకుంటారు పిన్ని, చూడు జ్యోత్స్న మీ బావ గురుంచి నీకు తెల్సు కదా ఎవరు ఏ చెత్త వాగుడు వాగినా నువ్వేం పట్టించుకోను అంటుంది, అప్పుడు జ్యోత్స్న అత్త నీ కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా తెల్సు కానీ ఈ మధ్య తనలో మార్పు కనిపిస్తుంది ఈ రోజు నాకు కనిపించింది నీకు రేపు తెలుస్తుంది అంటూ వెళ్ళిపోతుంది అప్పుడు కాంచన పారిజాతం తో పిన్ని నువ్వు అనవసరం గ దాన్ని ఇలా తాయారు చెయ్యకు అంటుంది అప్పుడు పారిజాతం బాగుందమ్మా చేసిన వాళ్ళని వదిలేసి అందరు నన్నే ఆనంది అంటూ వెళ్ళిపోతుంది.
ఈలోగా కార్ లో సౌర్య కార్తీక్ లు వస్తారు సౌర్య డీప్ అదగ్గరకి వచ్చి అమ్మ కార్తీక్ నన్ను పెద్ద స్కూల్ లో జాయిన్ చేశాడమ్మా అంటుంది, బుక్స్ ఇచ్చాడు యూనిఫామ్ కూడా ఇచ్చాడు అన్ని కార్ లో ఉన్నాయ్ అంటుంది కార్తీక్ నా యూనిఫామ్ బుక్స్ తీసుకురా అంటుంది సౌర్య, అప్పుడు పారిజాతం దీప తో నిజం బయట పడిపోయిందని బాయ పడుతున్నావా అయినా ఇక్కడ నేను ఎందుకు లే మీ సీక్రెట్స్ మీకు ఆనాటి కదా అంటూ లోపలి వెళ్ళిపోతుంది పారిజాతం, అప్పుడు సౌర్య అమ్మ నేను టెస్ట్ కూడా రాసాను అమ్మ అంటుంది దీప చేతుల్లో ఉన్న ఐస్ క్రీం చూసి తీస్కుని థాంక్స్ అమ్మ అంటుంది అప్పుడు దీప కార్తీక్ ని ఎవర్ని అడిగి తీసుకెళ్లారు అంటుంది దీప, అప్పుడు సౌర్య కార్తీక్ ని ఏం అనొద్దు అమ్మ నాకు ఆ స్కూల్ నే నచ్చింది అంటుంది, నేను తొందరగా ఆ స్కూల్ కి వెళ్ళిపోతాను ఆదుకోవడానికి అంటూ ఇవన్నీ అమ్మమ్మ కి చూపిస్తాను అంటూ కోఆర్థిక ని కోప్పడకు అమ్మ అంటుంది సౌర్య అప్పుడు దీప ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ తో ఇలా చెప్పని మీరే చెప్పారా తండ్రి ని దూరం చేసారు సరిపోలేదా అంటుంది దీప, కూతుర్ని కూడా దూరం చెయ్యాలా అంటుంది అప్పుడు కార్తీక్ దీప ఈ పని మా అత్త వాళ్ళు చేస్తే ఇలానే మాట్లాడతారా అంటదు అప్పుడు దీప వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తే నాకు ముందే చెప్పేవాళ్ళు నేను నా కుత్తున్రి చదివించుకోలేనా అంటుంది దీప అప్పుడు కార్తీక్ మీరు జాయిన్ చేసిన స్కూల్ సౌర్య కి నచ్చలేదు అంటాడు అప్పుడు దీప అది నాకు నా కూతురుకి సంబందించిన విష్యం మీరు ఎనుదుకు కలగా చేసుకోవాలి నేనెనుదుకు అందరితో మాటలు పడాలి అంటుంది దీప, అప్పుడు కార్తీక్ పారు ఎమన్నా అందా అంటాడు అప్పుడు దీప మీరు చేసే పనులు చూస్తే ఎవరు అయినా లనే అంటారు అంటుంది, అప్పుడు కార్తీక్ నేను చేస్తుంది మంచి నాయి నాకు తెలిస్తే చాలు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం అంటాడు, మీరు నాకు నా కూతురుకి ఏం మంచి చేయాల్సిన వసరం లేదు బాబు మీరు నన్ను నా కూతుర్ని పట్టించుకోకుండా ఉంటె చాలు అంటుంది దీప.