కార్తీక దీపం Serial Today Episode(22-05-24)

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. నరసింహ దీప తో గొడవపడటం చుసిన కార్తీక్ తన ఫ్రెండ్ అయినా పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఆ నరసింహ గురుంచి చెప్పి వార్నింగ్ ఇమ్మంటాడు కార్తీక్, సౌర్య దీప మీద కి అయినా గాయానికి మందు రాస్తుంది స్కూల్ కి వెళ్లడం మానేసి నీకు సహాయం గ ఉంటాను అమ్మ అప్పుడు నీకు ఏ దెబ్బలు తగలకుండా చూసుకుంటాను అంటుంది అప్పుడు దీప నువ్ కలెక్టర్ అవుతానని నాకు మాట ఇచ్చావ్ కదా మరి చదువు మానేస్తే ఎలా అవుతావు అంటుంది దీప, ఏదయినా సాధించాలని కష్టపడే వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అవుతాయి అమ్మ అలాగని మనం సాధించడం మాత్రం మానేయకూడదు, నువ్ బాగా చదువుకుని పెద్ద కలెక్టర్ అయ్యి ఈ అమ్మ కోరిక తీర్చాలి సరేనా అంటుంది అప్పుడు సౌర్య సరే అమ్మ అంటుంది అప్పుడు దీప మరి చదువు మానేస్తావా అంటుంది అప్పుడు సౌర్య మానను బాగా చదువుకుని కలెక్టర్ అవుతాను అంటుంది, కార్తీక్ దీప దగ్గరకి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అంటాడు ఏంటి బాబు అంటుంది దీప అప్పుడు కార్తీక్ మెడ మీద గాయం అయినట్టుంది కదా ఎలా ఉంది అంటాడు అప్పుడు దీప మనిషి అన్నాక గాయాలు అవ్వడం మాములే బాబు అంటుంది అప్పుడు కార్తీక్ వస్తువులు చేసే గాయాలు శరీరానికే తగులుతాయి కానీ మనుషులు చేసే గాయాలు మనసుకి తగులుతాయి టిఫిన్ సెంటర్ లో ఎం జరిగిందో నాకు తెల్సు నేను అంత చూసాను వద్దు అనుకుంటున్నా మనిషి వెంట పడుతుంటే ఎందుకు భరించాలి నువ్ ఎన్నాళ్ళు సహించాలి అంటాడు అప్పుడు దీప బాబు నేను పెద్దగా చదువు కోలేదు కాబట్టి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంటుంది అడగండి అంటాడు కార్తీక్ అప్పుడు దీప అంటుంది రోడ్డు మీద పడుకున్న ఒక కుక్క ని సైకిల్ మీద వెళ్తున్న ఒకతను కొట్టాడు అది కోపం తో దాని పక్కన నుంచి వెళ్తున్న ఒక అమ్మాయి ని కరిచింది ఇందులో తప్పు ఎవరది చెప్పండి బాబు అంటుంది అప్పుడు కార్తీక్ ఆ రాయి విసిరినా కుర్రాడిది అంటాడు అప్పుడు దీప మరి మీరు కుక్కని తిడతారేంటి బాబు రాయి విసిరినా కుర్రాడికి కదా బుడ్డి చెప్పాలి కుక్క ఎవరో మీకు అర్ధం అయింది అమ్మాయి ఎవరో కూడా మీకు అర్ధం అయింది రాయి విసిరినా వాడు ఎవరో మీకు చెప్పాలి దానికంటే ముందు మీకు ఇంకోటి చెప్పాలి టిఫిన్ సెంటర్ దగ్గర జరిగిన గొడవ మీరు చూసుండరు లేదంటే మీరు ఇలా అడగరు ఆ రాయి విసిరినా వాడు ఎవరో మీకు తెలిసుండేది మీరే అని అంటుంది అప్పుడు కార్తీక్ నేనా నేనేం చేశాను దీప అంటాడు అప్పుడు దీప అలంటి పనులు మీరే చేస్తారు బాబు పాపా ని స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి వెళ్లారు కదా సంతకం ఎక్కడ పెట్టారు బాబు పోనీ మీరు ఎక్కడ పెట్టారో నేను చెప్పనా పాపా తండ్రి సంతకం పెట్టాల్సిన చోటే మీరు పెట్టారు, పాపా ని స్కూల్ లో చేర్పించొద్దు అన్న మాటకి వంద కారణాలు చెప్పారు ఫీస్ కట్టోద్దు అన్న మాటకి ఇంకో వంద కారణాలు చెప్పారు న చేత ఒప్పించారు ఇంత చేసిన తర్వాత అయినా చివర్లో మీరు చేసిన మంచి చెప్పాలి కదా బాబు మీరు చెప్పలేదు ఆ కుక్క వచ్చి మీద పది కారుస్తూ చెప్తేనే తప్ప నాకు తెలీదు మీరు చెయ్యాల్సింది మీరు చేసారు అతను చెయ్యాల్సింది అతను చేసాడు, మిమ్మల్ని వాడు తప్పంటాడు మీరు వాడిని తప్పు అంటారు కానీ మాటలు పాడేది బాధ పాడేది ఏ సంబంధం లేని నాకే బాబు మీరు అన్నది కరెక్టే వస్తువులు చేసే గాయాలు వంటికి తగులుతాయి మనుషులు చేసే గాయాలు మనసుకి తగులుతాయి ఈ తాళి న వాటినే గాయపరిచింది కానీ మీరు కంటికి కనపడని లోతైన గాయం చేసారు వాడు అడగడం కాదు బాబు నేను అడుగుతున్నాను సమాధానం చెప్పండి.             

                                                                                  ఏ అధికారం తో న కూతురి తండ్రి స్థానం లో మీరు సంతకం చేసారు నాకు తెలీదు అనుకున్నారా తెల్సిన ఎం కాదు అనుకున్నారా అంతక సంతకం కావాలంటే తల్లిగా నేను ఉన్నాను కదా నన్ను అవమానించడానికే తలదించుకుని నిలబడటానికి కాకపోతే ఆ సంతకం ఎందుకు చేసారు సమాధానం చెప్పండి అంటుంది కార్తీక్ ని అప్పుడు కార్తీక్ సమాధానం ఉంది దీప పాపా ని స్కూల్ లో జాయిన్ చెయ్యాలంటే ఆ పిల్లలకి క్సహేర్పించే వాళ్ళు ఎం అవుతారో ఆ అప్లికేషన్ లో రాయాలి అంటదు అప్పుడు దీప అందుకు తండ్రి స్థానం లో సంతకం పెట్టారా అంటుంది, అప్పుడు కార్తీక్ తల్లా తండ్రి న గార్డియన్ అని ఉంటుంది నేను గార్డియన్ గా సంతకం పెట్టాను నేను ఏదో ఆలోచన లో ఉంది తండ్రి అనే పేరు కొట్టేయలేదు అది వాడికి అవకాశం అయింది అంటాడు అప్పుడు దీప అవకాశం వచ్చే పనులు మీరెందుకు చేసుండాలి అంటుంది అప్పుడు కార్తీక్ న పదులు పాపా ని స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి మావయ్య వెళ్లి ఉంటె నేను సంతకం పెట్టిన ప్లేస్ లో అయన కూడా పెట్టేవాడు అప్పుడు కూడా వాడు ఇలానే అపార్థం చేస్కునే వడ ఆ మాట కొస్తే మా మావయ్య కాదు మాత అయినా మా తథా అయినా ఎవ్వరు వెళ్లిన అక్కడే సంతకం పెట్టేవారు అప్పుడు కూడా వాడు ఇలానే మాట్లాడేవాడు మనుషుల్ని అర్ధం చేస్కునే వాడైతే మిమ్మల్ని వాడు వాదుడుకునే వాడు కాదు కూతురు భవిషత్తు గురుంచి వాడికి బాధ్యత లేదు కానీ అప్లికేషన్ మీద ఉన్న సంతకం గురుంచి కావాలా నేనే వచ్చి నాలుగు తగిలిద్దాం అనుకున్నాను కానీ న కారణం గా మీరు పడుతున్న బాధలు చాలు ఇంకా సమస్యలలో పడతారని రాలేదు అంటాడు అప్పుడు దీప మీరు అనుకుంటారు బాబు కానీ చెయ్యరు మీలా ఆగి ఆలోచించే ఓపిక వాడికి లేదు నాకు గని న కూతురుకు గని సంబందిచిన విషయాల్లో మీరు కల్పించుకోకుండి బాబు అందరు దూరం అయిపోయిన న కూతురు కోసం బ్రతుకుతున్నాను  అంటుంది అప్పుడు కార్తీక్ ఈ సమస్యలన్నిటికి వాడే వాడిని ఊరికే వదల కూడదు అంటుండగా దీప చాలు బాబు ఇప్పటి వరకు మీరు చేసిన మంచి చాలు నాకు వేరే గతి లేక ఇక్కడ ఉంటున్నాను ఏదో పరిస్థితులు చక్కపడే దాక ఉందామనుకుంటున్నాను అంత వరకు కూడా మీరు నన్ను ఇక్కడ ఉండనిచ్చేలా లేరు ఇంకా మీరు వెళ్ళండి బాబు అంటుంది కార్తీక్ తో.

                                                               శోభా నరసింహ కి భోజనం వడ్డిస్తూ ఉండగా నరసింహ దీప విష్యం లో జరిగింది అంత చెప్తుంటాడు, ఈ లోగ పోలీస్ లు నరసింహ డోర్ ని కొడతారు అప్పుడు అనసూయ వెళ్లి తలుపులు తెరుస్తుంది, నరసింహ ని అడుగుతారు అప్పుడు నరసింహ ని పోలీస్ లు పదరా పోలీస్ స్టేషన్ కి అంటారు అప్పుడు అనసూయ నాకొడుకు ఎందుకు అంటుంది అప్పుడు పోలీస్ ఆఫీసర్ భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకునేందుకు నది రోడ్డు మీద మొదటి భార్య ని కొట్టినందుకు అంటాడు అప్పుడు నరసింహ ఓహో దీప న మీద కేసు పెట్టిందా అంటాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏయ్ ఎవరు పెట్టారో తర్వాత మాట్లాడుకుందాం ముందు స్టేషన్ కి పద అంటాడు అప్పుడు నరసింహ దానికి నాకు ఏ సంబంధం లేదు నేను రాను అంటాడు అప్పుడు పోలీస్ లు అతన్ని పట్టుకుని లాక్కుని వెళ్తారు, అప్పుడు శోభా ఏవండీ అతన్ని తీస్కెళ్ళకండి కావాలంటే దీప తో మా అత్తయ్య మాట్లాడుతుంది అంటుంది అప్పుడు ఎస్ఐ ఇంతకు ముందు ఏ సంబంధం లేదు అన్నారు నాటకాలు ఆడుతున్నారా అంటాడు, అప్పుడు అనసూయ లేదు బాబు నేను మాట్లాడతాను అంటుంది అప్పుడు ఏం మాట్లాడిన స్టేషన్ కి వచ్చి మాట్లాడండి అంటారు. అప్పుడు శోభా అనసూయ స్టయిన్ కి వెళ్తారు.

                                                                        బంటు దీప ఊరుకి వెళ్లి అన్ని విషయాలు కనుక్కుని పారిజాతం తో చెప్తాడు, మరి కార్తీక్ గురుంచి ఏమైనా తెల్సా అంటుంది అప్పుడు ఎం తెలీదు అమ్మగారు జాతరకు మాత్రం గెస్ట్ గా పిలిచారంట అంటాడు, అప్పుడు పారిజాతం అయితే వాళ్ళిద్దరి మధ్య ఎం ఉందొ నువ్వే కనిపెట్టాలి అంటుంది అప్పుడు బంటు నేను కనిపెట్టాలి అంటే ముందు నేను ఈ ఇంట్లో ఉండాలి అంటాడు మీరు తల్చుకుంటే అది అవుతుంది అంటాడు అప్పుడు పారిజాతం కఱ్ఱపట్టుకుని బంటు తల మీద కొడుతుంది, అప్పుడు బంటు ని తీస్కుని లోపలికి వచ్చి అయ్యయ్యో వీడి ప్రాణాలు పోయేలా ఉన్నాయ్ అంటూ అరుస్తుంది ఏం అయింది అంటారు ముందు వీడికి కట్టుకట్ట నివ్వండి అంటూ మందు వేసి కట్టు కడతారు అప్పుడు న నగలు ఎవరో నగలు దొంగతనా చెయ్యబోతుంటే వీడు వచ్చి దీప లాగా నాకు సాయం చేసాడు అప్పుడు వీడికి దెబ్బ తగిలింది వీడు ఇక్కడే ఉంటాడు అంటుంది.

Scroll to Top