కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం, అనసూయ దీప దగ్గరకి కోపం గ వస్తుంది అప్పుడు దీప సుమిత్ర దగ్గర ఉంది అందరు బయటకు వచ్చారు వాళ్ళు కూడా ఎవరు ఈవిడ అని అడుగుతారు అప్పుడు అనసూయ ని దీప అత్తయ్య ఏం అయింది అని అడుగుతుంది అప్పుడు అనసూయ నన్ను ఆలా పిలవకు నీ బ్రతుక్కి మేము అడ్డురానప్పుడు నువ్వెందుకు మా జోలికి వస్తున్నావ్ నీకు మాకు సంబంధం లేదు అని చెప్పం కదా అంటుంది అప్పుడు సుమిత్ర ఇంట్లో వాళ్ళతో ఈవిడ దీప కి అత్తయ్య మాత్రమే కాదు మేనత్త కూడా అండగా ఉండాల్సిన ఆవిడా దీప కి వంటరిగా వదిలేసి కొడుకుతో చేరింది ఇప్పుడు దీప ని ప్రశ్నిస్తుంది అంటుంది సుమిత్ర నేను ఈవిడ ఎప్పుడు దొరుకుతుందా నేను అడగాల్సిన నాలుగు మాటలు ఎపుడు అడుగుతాను అని ఎన్నో రోజులు నుంచి ఎదురుచూస్తున్నాను ఇంకా నన్ను ఎక్కువ కలం ఎదురుచూడనివ్వకుండా ఈవిడే వచ్చింది ఏవమ్మా అనసూయమ్మ నీ కొడుకు రెండో పెళ్లి గురుంచి తెలీయగానే గుండెలు బాదుకుంటూ భూమికి ఆకాశానికి మధ్య ఎగురుతూ ఆ రోజు అంతలా ఆవేశం తో ఎగిరావ్ కదా ఏం అయింది నీ ఆవేశం ఎక్కడ చాచింది నీ మాటల్లో పౌరుషం కొడుక్కి బుద్ది చెప్పాలనుకున్న నీ బుద్ధి ఏం అయింది సరే వెనక ముందు ఏ ఆధారం లేని నీ కోడలు నీకు అవసరం లేదు కానీ నీ మనవరాలి మొకం అయినా చూడాలి కదా ఎంత స్వార్థం తో భ్రాతుకుతున్నావో అర్ధం అవుతుంది అంటుంది అనసూయ ని సుమిత్ర , అప్పుడు అనసూయ అవును స్వార్ధం తోనే భ్రాతుకుతున్నాను నువ్వేదో న వియ్యపు రాలివి అయినట్టు నువ్వెంతమ్మ నన్ను బెదిరిస్తున్నావ్ అంటుంది అప్పుడు సుమిత్ర ఇలా అడిగేవాళ్ళు లేకనే కదా దీప కి ఈ పరిస్థితి తీస్కోచ్చావ్ అప్పుడు అనసూయ దీప న్నీ దీనికి కూడా నలుగురు కొట్టేవాళ్ళు లేకనే కదా ఇది ఇలా తయారయింది అంటుంది అప్పుడు సుమిత్ర ఒక్కసారి కొట్టిచూడు ఎలావుంతుందో తెలుస్తుంది అంటుంది అప్పుడు అనసూయ ఇంకా తెలియాల్సింది ఏం ఉంది చెయ్యాల్సింది అంత చేసారు కదా అంటుంది అప్పుడు సుమిత్ర మేమె చేసాం అంటుంది అప్పుడు అనసూయ అయినా మీతో మాకు మాటలు ఏంటమ్మా నేను వచ్చింది దీప కోసం పదవే అంటుంది అప్పుడు దీప ఎక్కడికి అత్తయ్య అంటుంది అప్పుడు అనసూయ ఎక్కడికి అని ఏం తెలీనట్టు ఎలా అడుగుతుందో చూడు నీకు కొంచెం కూడా విశ్వాసం లేదు నీ ఏడుపు ఎదో నువ్ ఏడవచు కదా కావాలనే వాడిని రెచ్చగొట్టే పనులు చెయ్యడం వాడు అడిగిన పాపానికి వాడి భ్రాతుకుని నాశనం చెయ్యడం చెయ్యడం ఇదే కదా నువ్ చేసింది అంటుంది అప్పుడు దీప నువ్వేం మాట్లాడుతున్నావా నాకేం అర్ధం కావట్లేదు అత్తయ్య అంటుంది అప్పుడు అనసూయ నువ్వేనుకు ఇలా చేస్తున్నావో మాకు అర్ధం కావట్లెయూ రాత్రి నుంచి శోభా నేను వాళ్ళ కాళ్ళ వేళ్ళ పది అక్కడే పడి ఉన్నాం ఇక మాతో పని అయ్యేలా లేదని నీ కోసం వచ్చాను అయినా నువ్వు ఇంత బరితెగించి దానివని ఎప్పుడు అనుకోలేదు అంటుంది నీకు ఈ తెగింపు ఎవర్ని చూసుకుని వచ్చిందో నాకు తెల్సు కానీ ముందు పద పోలీస్ స్టేషన్ కి అంటుంది అప్పుడు దీప పోలీస్ స్టేషన్ క అంటుంది అప్పుడు అనసూయ పోలీస్ స్టేషన్ కా అంటావేంటి రాత్రి నువ్ నీ మొగుడు నీకు అన్యాయం చేసాడు అంటూ పెట్టిన కేసు వాళ్ళ పోలీస్ లు నీ మొగుడిని తన్నుకుంటూ తీసుకెళ్లారు పద నువ్ వాడిని విడిపించు అంటుంది అప్పుడు దీప నేను ఎవరి మీద కేసు పెట్టలేదు అత్తయ్య అంటుంది నువ్వు కేసు పీతకపోతే న కొడుకు నేందుకు నీ పేరు చెప్పి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అంటుంది అనసూయ అప్పుడు దీప నేను కేసు పెట్టలేదు అంటుంది అప్పుడు అనసూయ నీకు తెలీకుండా నీ పేరు తో కేసు ఎవరు పెడతారు అంటుంది అప్పుడు దీప సుమిత్ర తో నేను మీకు చెప్పను కాదమ్మా కేసు ఎందుకు పెట్టారు అంటుంది అప్పుడు సుమిత్ర భర్త కూడా అడుగుతాడు అప్పుడు సుమిత్ర లేదండి నేను ఎవరి మీద ఏ కేసు పెట్టలేదు దీప అంటుంది అప్పుడు అనసూయ ఎవరు ఏ కేసు పెట్టకుండానే న కొడుకుని జావోయిల్ లో పెట్టారా అంటుంది అప్పుడు శ్రీమన్నారాయ అరుస్తూ ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ చూడమ్మా దీప నీకు తెలీకుండా ఈ కేసు ఎవరు పెట్టుంటారు అంటదు అప్పుడు దీప ఏమో అంది నాకు అర్ధం కావట్లేదు అంటుంది అప్పుడు పారిజాతం దీంట్లో అర్ధం కావడానికి ఏం ఉంది కావాల్సిన వల్లే పెట్టి ఉంటారు అని కార్తీక్ అని అంటుంది అప్పుడు సుమిత్ర నోటికి వాచినట్టు మాట్లాడకండి అంటుంది అప్పుడు జ్యోత్స్న దీంట్లో నోటోకి వాచినట్టు మాట్లాడకపోవడానికి ఏముంది కావాలంటే బావ కి కాల్ చేసి అడగండి దీప విషయాలన్నీ దగ్గరుండి చూసుకునేది బావ నే కదా CI గారు దీప భాద్యతను బావ కె అప్పగించారు కదా అలాగే ఈ విష్యం లోను భాద్యత తీస్కుని ఉంటాడు అంటుంది.
బావ కి కాల్ చేసి కేసు పెట్టింది నువ్వా కదా అని అడగండి అంటుంది అప్పుడు దశరద్ కార్తీక్ కి ఫోన్ చేస్తాడు కానీ కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చెయ్యదు అప్పుడు దీప ఇంకిప్పుడు ఎవరికి ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదు సమస్య నది నేనే పరిష్కరించుకుంటాను అంటుంది అప్పుడు అనసూయ అబ్బబ్బ ఏం నాటకాలు ఆడుతున్నావ్ అంటూ దీప ని నోటికి వాచినట్టు తుడుతుంది అప్పుడు దీప ఇంకా హకాలు అత్తయ్య నువ్ నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం అయినా న వల్లనే ఇదంతా జరిగింది కాబట్టి నేనే వచ్చి ఈ కేసు వెనక్కి తీస్కుంటా అంటుంది అప్పుడు అనసూయ కేసు పెట్టింది ఎవరో అయితే నువ్ రావడం వాళ్ళ ఏం ఉపయోగం నువ్ ఏం చేస్తావో నాకు తెలీదు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న న గురుంచి నీకు బాగా తెల్సు గంట టైం ఇస్తున్నాను సరిగ్గా గంటలో న కొడుకు బయటకి రాకపోతే ఆ కేసు పెట్టినోడి సంగతి నీ వినక ఉన్న వీళ్ళ సంగతి అందరి సంగతి తీలుస్త అందరి పరువు భాజారికి యిడుస్త అంటుంది అనసూయ నన్ను అంత వరకు వెళ్లనివ్వకు అంటూ వెళ్ళిపోతుంది అనసూయా. అప్పుడు పారిజాతం ఏమీ దీప నువ్వు నీ మొగుడి మీద కేసు పెడితే మీ అత్తయ్య మా ఇంటి పరువుతీయ్యడం ఇంతే అంటుంది అప్పుడు సుమిత్ర అత్తయ్య తెలీకుండా ఏం మాట్లాడొద్దు అంటుంది అప్పుడు దీప కార్తీక్ ఇంటికి వెళ్తాను అని చెప్పి కార్తీక్ ఇంటికి వెళ్లి న భర్త మీద పోలీస్ కేసు పెట్టింది మీరేనా అంటుంది అప్పుడు కార్తీక్ నేనే పెట్టాను అంటాడు ఎందుకు పెట్టారు ఎవర్ని అడిగి కేసు పెట్టారు అంటుంది దీప అప్పుడు కాంచన నువ్వు కేసు పెట్టడం ఏంటి ర అంటుంది అప్పుడు కార్తీక్ వాడు నడిరోడ్డును మీద దీప ని కొడుతుంటే చూస్తూ ఊరుకొని అందుకే పెట్టాను అంటాడు అప్పుడు దీప ఎవర్ని అడిగి ఈ కేసు పెట్టారు అంటుంది అప్పుడు కార్తీక్ వాడి సంగతి పోలీస్ లు చూసుకుంటారు మీరు వెల్లి మీ పని చూస్కోండి భార్య ని మోసం చేస్తే ఏం జరుగుతుందో వాడికి తెలియాలి అంటాడు అప్పుడు దీప అవసరం లేదు బాబు అంటుంది అప్పుడు కార్తీక్ ఇలాగె వదిలేస్తే వాడు నిన్ను చంపేస్తాడు దీప అంటాడు అప్పుడు దీప మాటలు పడటం కంటే చచ్చిపోవడం మంచిది బాబు అంటుంది అప్పుడు కార్తీక్ ఏం మాట్లాడుతున్నావ్ దీప అంటాడు అప్పుడు దీప మా అత్తయ్య ఇంటికి వచ్చింది ఇంకో గంట లో న కొడుకు బయటకు రాకపోతే మీ పరువు తీస్తాను అంటూ చెప్పి పోయింది న కోసం నాకు సాయం చేసిన వాళ్ళందరి పరువు పోవాలా మా అథ గురుంచి మీకు తెలీదు అతను బయటకు రాకపోతే మీ అతిన్తి పరువు రోడ్డు మీద ఉంటుంది అంటుంది వద్దు బాబు అంత వరకు వెళ్లడం ఎవరికీ మంచింది కాదు నాతో రండి బాబు పోలీస్ స్టేషన్ కి అంటుంది అప్పుడు కార్తీక్ రెండు రోజులైనా ఉంటె వాడికి బుడ్డి వస్తుంది అంటాడు అప్పుడు దీప ఎండు రోజులు కాదు బాబు రెండు గంటలు కూడా వద్దు అంటూ రమ్మంటుంది తహతో అప్పుడు కాంచన కూడా ఏంటి ర ఆలోచిస్తున్నావు దీప కి తెలీకుండా నువ్ కేసు పెట్టడం తప్పు అయినా వాళ్లిదరు మోడుగుపెళ్లల విష్యం లో నువ్వెందుకు వెళ్తుంన్నావ్ అంటుంది అప్పుడు కార్తీక్ మీరు కూడా ఆలా అంటున్నారేంటి అంటాడు అప్పుడు దీప కార్తీక్ తండ్రి అందరు చెప్తే అప్పుడు దీప తో పటు వెళ్తాడు.