కార్తీక దీపమ్-2 Serial (30/04/24)

కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. దీప జ్యోత్స్న విష్యం లో చేసిన దాని గురుంచి ఆలోచిస్తూ బాధ పడుతుంటుంది , అప్పుడు సౌర్య అమ్మ ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది, అప్పుడు ఒక నిజం చెప్పినందుకు బాధ పాదపడుతున్న్నాను అంటుంది దీప, అప్పుడు సౌర్య అదేంటమ్మా నిజం చెప్పడం మంచిదే కదా అంటుంది. అప్పుడు దీప కొన్ని సార్లు నిజం చెప్పడం కూడా మంచిది కాదు అంటూ నువ్ నిద్రపో అంటుంది దీప సౌర్య ని. టీవీ లో జైపీత్స్న కి ఇచ్చిన మిస్ హైదరాబాద్ టైటిల్ ని వెనక్కు తీస్కుంటున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది, తాగి డ్రైవ్ చేసి ఆక్సిడెంట్ చెయ్యడం వలన గలుగురు వ్యక్తులు గాయపడ్డారు, తాగి విచక్షణ రహితం గా డ్రైవ్ చెయ్యడం వలన కుమారి జ్యోత్స్న ని టైటిల్ వెనక్కి తీసుకుంటున్నట్టు నిర్ణయించాము అని వస్తుంది. అది చుసిన జ్యోత్స్న కోపం తో లోపలి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న ని ఓదార్చడానికి తన తల్లి వెళ్తుంది బాధపడకు అని చెప్తుంది, అప్పుడు జ్యోత్స్న మీరు నన్ను పోలీస్ స్టేషన్ కి కూడా పోకుండా ఆపలేక పోయారు అంటుంది, అప్పుడు తన తల్లి, తాగి డ్రైవ్ చెయ్యడం తప్పే కదా నువ్వే నెమ్మదిగా వెళ్ళాల్సింది అంటుంది, అప్పుడు జ్యోత్స్న అసలు దీప నిజం చెప్పకుండా ఉండే ఇన్ని గొడవలు వచ్చేయ్ కాదు కదా మీరు ఎప్పుడు దీప కె సపోర్ట్ చేస్తారు అంటుంది జ్యోత్స్న, దీప నిజం చెప్పడం వాళ్ళ న మిస్ హైదరాబాద్ కూడా పోయింది అంటుంది జ్యోత్స్న , సోషల్ మీడియా లో నాకు ఉన్న క్రేజ్ పోయింది, చూడు న ఫాలోయర్స్ ఎంత మంది మెసేజెస్ చేస్తున్నారో అందరు ప్రశ్నలు వేస్తున్నారు, అందరు అన్ ఫాలో అవుతున్నారు అంటుంది జ్యోత్స్న, అప్పుడు తన తల్లి నువ్వు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు తప్పు చేసిందే నువ్వే కదా అంటుంది. అప్పుడు జ్యోత్స్న అంత ప్రాక్టికల్ గా ఆలోచించేంతా స్పేస్ నా మైండ్ లో లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మమ్మీ అంటుంది, అప్పుడు జ్యోత్స్న దీప దీని అంతటికి కారణం అనుకుంటుంది. కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. దీప జ్యోత్స్న విష్యం లో చేసిన దాని గురుంచి ఆలోచిస్తూ బాధ పడుతుంటుంది , అప్పుడు సౌర్య అమ్మ ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది, అప్పుడు ఒక నిజం చెప్పినందుకు బాధ పాదపడుతున్న్నాను అంటుంది దీప, అప్పుడు సౌర్య అదేంటమ్మా నిజం చెప్పడం మంచిదే కదా అంటుంది. అప్పుడు దీప కొన్ని సార్లు నిజం చెప్పడం కూడా మంచిది కాదు అంటూ నువ్ నిద్రపో అంటుంది దీప సౌర్య ని. టీవీ లో జైపీత్స్న కి ఇచ్చిన మిస్ హైదరాబాద్ టైటిల్ ని వెనక్కు తీస్కుంటున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది, తాగి డ్రైవ్ చేసి ఆక్సిడెంట్ చెయ్యడం వలన గలుగురు వ్యక్తులు గాయపడ్డారు, తాగి విచక్షణ రహితం గా డ్రైవ్ చెయ్యడం వలన కుమారి జ్యోత్స్న ని టైటిల్ వెనక్కి తీసుకుంటున్నట్టు నిర్ణయించాము అని వస్తుంది. అది చుసిన జ్యోత్స్న కోపం తో లోపలి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న ని ఓదార్చడానికి తన తల్లి వెళ్తుంది బాధపడకు అని చెప్తుంది, అప్పుడు జ్యోత్స్న మీరు నన్ను పోలీస్ స్టేషన్ కి కూడా పోకుండా ఆపలేక పోయారు అంటుంది, అప్పుడు తన తల్లి, తాగి డ్రైవ్ చెయ్యడం తప్పే కదా నువ్వే నెమ్మదిగా వెళ్ళాల్సింది అంటుంది, అప్పుడు జ్యోత్స్న అసలు దీప నిజం చెప్పకుండా ఉండే ఇన్ని గొడవలు వచ్చేయ్ కాదు కదా మీరు ఎప్పుడు దీప కె సపోర్ట్ చేస్తారు అంటుంది జ్యోత్స్న, దీప నిజం చెప్పడం వాళ్ళ న మిస్ హైదరాబాద్ కూడా పోయింది అంటుంది జ్యోత్స్న , సోషల్ మీడియా లో నాకు ఉన్న క్రేజ్ పోయింది, చూడు న ఫాలోయర్స్ ఎంత మంది మెసేజెస్ చేస్తున్నారో అందరు ప్రశ్నలు వేస్తున్నారు, అందరు అన్ ఫాలో అవుతున్నారు అంటుంది జ్యోత్స్న, అప్పుడు తన తల్లి నువ్వు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు తప్పు చేసిందే నువ్వే కదా అంటుంది. అప్పుడు జ్యోత్స్న అంత ప్రాక్టికల్ గా ఆలోచించేంతా స్పేస్ నా మైండ్ లో లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మమ్మీ అంటుంది, అప్పుడు జ్యోత్స్న దీప దీని అంతటికి కారణం అనుకుంటుంది.

                                                           పార్వతి దీప దగ్గరకి వచ్చి కోపం గా నా మనవరాలు నీ వల్ల మిస్ హైదరాబాద్ టైటిల్ కోల్పోయింది, ఇప్పుడే ఆ టైటిల్ ని వెనక్కి తీసుకుంటున్నాం అని వార్తల్లో చెప్పారు అంటుంది పార్వతి దీప తో, ఏ టీవీ లో దాని గురుంచి గొప్పగా చెప్తే చూసి మురుసి పోయమో ఇప్పుడు అదే టీవీ లో దాని గురుంచి ఇలా చూడవలసి వస్తుంది, నా  మనవరాలి ఇలా చేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ దీప ని బయటకు గెంటేస్తుంది  పార్వతి . అప్పుడు సుమిత్ర వచ్చి పార్వతిని ఆపుతుంది, తప్పు చేసింది జ్యోత్స్న దీప కాదు, దాని అర్ధం లేని ఆవేశమే దాని పరువుతీసింది తల్లి గా నేను కూడా బడా పడుతున్నాను, దాని అదృష్టం బాగుంది ఇంకా ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు దీప నా కూతురు అంటుంది పార్వతి తో. అప్పుడు సుమిత్ర నువ్వేం బాధపడకమ్మా దీప నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు అంటూ వెళ్ళిపోతుంది.  పార్వతి తో పనోడు దీప ని బయటకు గెంటేసే ఉపాయం చెప్తాను అంటాడు, దీప కష్టాల్లో ఉంది, డబ్బు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా దాని మొహం మీద డబ్బు కొట్టండి అంటాడు. అప్పుడు పార్వతి దీప దగ్గరకి వెళ్తుంది, అప్పటికే దీప బట్టలు సర్దుకుంటూ ఉంటుంది, అప్పుడు దీప దగ్గరకి వచ్చినా పార్వతి నువ్వు సుమిత్ర ప్రాణాలు కాపాడినందుకు నీకు చిన్న బహుమతి ఇచ్చారు ఈ ఇంట్లో వాళ్ళు అంటుంది పార్వతి. అప్పుడు దీప నాకు ఎలాంటి బహుమతులు వద్దు అంటుంది దీప. అప్పుడు పార్వతి నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఇన్ని చేసిన జ్యోత్స్న ని నువ్ ఇలా ఇరికించావు, నిన్ను ఇంటికి తీసుకొచ్చిన జ్యోత్స్న నే నిన్ను ఇప్పుడు అసహ్యించుకుంటుంది, నిన్ను ఈ ఇంట్;లో నుంచి బయటకు వెళ్ళిపోమంటుంది, ఇంట్లో వాళ్ళు వాళ్ళ కూతురుకి చెప్పుకోలేరు, నీకు మొహమాటం తో వెళ్లిపొమ్మని చెప్పలేరు అందుకే ఈ డబ్బులు ఇచ్చి నన్ను పంపించారు, నీ మీద ఉన్న అభిమానంతో సుమిత్ర నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళమనలేదు, ఆలా అని కూతురి మనసు బాధపెట్టలేదు, అంటే నువ్వు సుమిత్ర ని కూడా బాధపెడుతున్నావ్ , ఆ డబ్బు తీస్కుని ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలకు కూడా నువ్వు రావొద్దు అంటుంది పార్వతి దీప తో.

Scroll to Top