భారత్ కు చెందిన క్రికెటర్ మహమ్మద్ షమీ ఈ మధ్య కాలం లో క్రికెట్ కు తన ఆరోగ్య సమస్య వాళ్ళ దూరం గ ఉంటున్న షమీ మల్లి పునః ప్రారంభించుకున్నారు, అయితే పాక్ కు చెందిన మాజీ క్రికెర్ బాసిత్ అలీ షమీ గురుంచి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు, షమీ భారత్ కు ఎంతగానో సేవలు చేశారని, ఆయన భారత్ జట్టుకు చాల అవసరమని, షమీ భారత్ తరపున ఆస్ట్రేలియాకు పంపాలని కోరారు, అంతే కాకుండా షమీ ని ఇప్పుడే పంపించాలని, మూడో టెస్ట్ లో అతన్ని అందించాలని, నాలుగో టెస్ట్ లో ఆడిస్తే ఏమి ఉపయోగం ఉండదని వెంటనే అతన్ని పంపించాలని తెలిపారు, షమీ భారత ప్లేయర్ల ను ముందు ఉంది నడిపిస్తారని పేర్కొన్నారు. అయితే BGT లో చివరి రెండు టెస్ట్ లకు షమీ ఎంపిక అవుతారన్న వార్త చెక్కర్లు కొడుతుంది.