భారత సరిహద్దుల్లో మన జవానులు ఎంత గానో మన కోసం పోరాడుతున్నారు, ఎంతో మంది జవానులు తమ జీవితాన్ని సైతం తమ ప్రాణాలని లెక్కజేయకుండా, తమ కుటుంబాలకు దూరం గా ఉంటూ తమ జీవితాన్ని మన కోసం త్యాగం చేస్తున్నారు, ఎంతో మంది భారత సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ వీరమరణం పొందుతున్నారు, అయినా ప్రాణాలకి బయపడి ఎవరు వెనకడుగు వెయ్యడం లేదు, గుండెలు చీల్చుకుని తమ రక్తాన్ని చిందించి మరీ దేశం కోసం దేశ సరిహద్దులో మన కోసం సంరక్షిస్తున్నారు. తమ కుటుంబాలను, స్నేహితులను, తమ వ్యక్తి గత సంతోషాలను త్యాగం చేసి, ప్రాణాలను లెక్క జేయకుండా దేశం కోసం పోరాడుతున్నారు మన జవానులు.
తన ప్రాణాలను సైతం లెక్క జేయకుండా 30 మంది తోటి జవానులు ప్రాణాలను కాపాడి, తన ప్రాణాలను కోల్పోయి, వీర మరణం పొందారు హవల్దార్ వెంకటసుబ్బయ్య అనే జవాను, తన స్వగ్రామం అయినా కంభం మండలం, రావి పాడు గ్రామం లో ఈ విషాదం చోటు చేసుకుంది, మృత దేహం అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చేరవేశారు, అధికార లాంఛనాలతో నేడు అక్కడ అంత్యక్రియలు జరగ నున్నాయి, అయన మరణం చాల బాధాకరం అని, అయన ఆత్మ కు శాంతి కలగాలని తడి తార ఆ గ్రామానికి జిల్లాకి చెందిన నాయకులూ ప్రగాఢ నివారాలు అర్పించారు, హవల్దార్ వెంకటసుబ్బయ్య గారి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు, అయన త్యాగం ఎందరికో స్ఫూర్తి దాయకం అని తెలియ జేశారు, అయన తల్లి తమ కుమారుని ఫోటో ని పట్టుకుని కన్నీరు మున్నీరు అయ్యారు, ఇలా ఎంతో మంది తమ ప్రాణాలను సైతం మన కోసం, దేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్నారు, జై జవాన్, జై కిసాన్.