Day-1: న్యూజిలాండ్ అండ్ ఇండియా కి జరిగిన 1st ఇన్నింగ్స్ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 259 కి అల్ అవుట్ అయ్యింది, మొదటి బాటింగ్ టామ్ లతాం, డెవాన్ కాన్వాయ్ లు ఆటను ప్రారంభించారు. టామ్ లతాం(15) పదిహేను పరుగులతో వెను తిరిగాడు, తర్వాత బాటింగ్ కి దిగిన విల్ యంగ్ 18 పరుగులు చేసి వెనుతిరిగాడు, తర్వాత రచిం రవీంద్ర(65) తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి కాన్వాయ్(76) అవుట్ అయ్యాడు, వరసగా వచ్చిన డారైల్ మిట్చెల్ (18), టామ్ బీలుండెల్(3), గ్లెన్ ఫిలిప్స్(9) లు ఆశించిన స్థాయిలో ఆడలేక పోయారు. సన్తంర్ 33 పరుగులు తీసి వెనుతిరిగాడు. ఇండియా తరపున అత్యధికం గా వాషింగ్టన్ సుందర్ 7 విక్కెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడు, అశ్విన్ 3 వికెట్స్ లు తీశారు, వీళ్ళు తప్ప మిగిలిన బౌలర్లు ఎవరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక పోయారు.