‘బచ్చల మల్లి’ మూవీ ట్రైలర్, యాక్షన్ & లవ్ తో తెరకెక్కనున్న అల్లరి నరేష్…

ఎప్పుడు నవ్వుతు నవ్విస్తూ ఉండే అల్లరి నరేష్ ఈ మధ్య తన రూట్ మార్చారని అందరికి తెల్సిందే, అయితే ఈఆ సారి మరింత మార్పు తో మన ముందుకు వచేయ బోతున్నారు మన అల్ల్లరి నరేష్, ‘బచ్చల మల్లి’ అనే మూవీ టైటిల్ తో యాక్షన్ మూవీ లా అనిపించే సీన్స్ తో టీజర్ లో రచ్చ రేపారు, టీజర్ మొత్తం చూస్తూ ఉంటె ఈసారి నరేష్ పెద్ద ప్లానింగె వేసినట్టున్నారు అనిపిస్తుంది. అయితే మూవీ ట్రైలర్ లో నీకు వయసుకి చిన్నాన్న అవుతాడండి నేను మీ చిన్నాన్నని ఎక్కడ కలిసానో తెలుసా అమ్మ సత్యవరం జాతర అని వస్తుంది, ఆ లుక్ లో మన నరేష్ గెట్అప్ అయితే చాలా మాస్ గా ఉంది,  రావు రమేష్ గారు డైలాగ్స్ అయితే ఎలివేషన్ ఇస్తున్నారు ఎదటోడిని కొట్టడంలో ఆయన చూపించిన శ్రద్ధ చాలా విషయం ఇంకోసారి నేను మీ చిన్నానన్న గారిని ఎక్కడ కలిసానో తెలుసా అమ్మ,  లోతల కోసం మా పోలీసు వాడిని కొడుతుంటే ఆయన ఆపడానికి మధ్యలో నన్ను కూడా చూసేసారు అంటూ, ఫైటింగ్ లుక్ అయితే యూర మాస్ గా ఉందనే చెప్పాలి, పోలీసు మాయ దెబ్బలు పెద్దగా అనట్లేదు ఇంకొంచెం గట్టిగా ట్రై చెయ్ అంటూ అల్లరి నరేష్ అంటుంటాడు. అయితే దీనిలో హీరయిన్ తో అన్న డైలాగ్స్ చూస్తుంటే ఈ మూవీ ప్రేమ కోసం అని తెలుస్తుంది, హెరాయిన్ కోసం తన చేదు అలవాట్లు కూడా మానేస్తున్నట్టు చూపించారు, అంతే కాదు ఆమె సెంటిమెంట్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. లాస్ట్ లో మొత్తం సెంటిమెంట్ సీన్స్ తో పాటు ఫైటింగ్స్ , యాక్షన్ అయితే చాల ఇంటరెస్ట్ గా వున్నట్టుండి, ఈ సారి ఈ న్యూ ఇయర్ లో మన అల్లరి నరేష్ న్యూ లుక్ తో వస్తున్న ఈ మూవీ ఏం జరుగుతుందో చూద్దాం.

Scroll to Top