బ్రహ్మ ముడి Serial Today Episode(03/12/2024)

స్వప్న కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయిన స్టెల్లా….

బ్రహ్మ ముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లోఎమ్ జరిగిందో చూద్దాంపడుతుంటారు, రాజ్ రాహుల్ రాజ్ బాబాయ్ లు జొమాటో లో ఫుడ్ ఆర్డర్ చూసుకుంటారు అందరు కూర్చుని భోజనం చేస్తుండగా మిగిలిన వాళ్ళు కావ్య వండిన ఫుడ్ ని తింటుంటారు, రాజ్ వాలు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అస్సలు బాగోదు అది తినలేక ఆ ముగ్గురు అవస్థలు పడుతుంటారు, ఆలా ముగ్గురు వాష్ రూమ్ కి అని ఒకరు ఫోన్ వచ్చిందని ఒకరు తినకుండా వెళ్ళిపోతారు.

రాహుల్ స్టెల్లా తో మెల్లిగా మాటలు కలిపి హెడ్ మసాజ్ చేశయించుకోవాలని చెప్పి తనతో పేమెంట్ మాట్లాడుకుని తనని తీస్కుని రాహుల్ రూమ్ కి తీస్కుని వెళ్లి ఇదే నా బ్యూటిఫుల్ రూమ్, ఇంత మంచి రూమ్ లో అగ్లీ వైఫ్ తో ఉంటున్నాను, మీరు అందంగా ఉన్నారు అంటూ తనని పొగుడుతు ఉంటాడు, అప్పుడు ఆమె రాహుల్ కి హెడ్డుమస్సజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఆలా చేస్తుండగా రాహుల్ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అంటూ స్వర్గం లో ఉన్నట్లుంది అంటూ పాట పడుతుండగా స్వప్న వచ్చి చూసేస్తుంది, కోపం గా చీపురు తీస్కుని బాగా కొడుతుంది రాహుల్ ని, ఈ రోజు నా చేతుల్లో చాచావ్ అంటూ రాహుల్ బాగా కొడుతుంది, ఆ స్టెల్లా ని కూడా కొడుతుంది, అప్పుడు ఆమె నన్నెందుకు కొడుతున్నావ్ నేను హెడ్ మసాజ్ చేస్తున్న అంటుంది, అప్పుడు స్వప్న నేను అతని పెళ్ళాన్ని వంట చేస్కునే చెత్త మొహం దాన నువ్వు నా భర్త కి మసాజ్ చేస్తావా అంటూ కొట్టుకుంటూ కిందకు తీసుకెళ్తుంది, అప్పుడు స్టెల్లా రాజ్ తో నువ్వు వద్దు ఈ ఇల్లు వద్దు వంట వద్దు అంటూ స్టెల్లా వెళ్ళిపోతుంది.

ఇంకా అందరు రాజ్ చూసావా వంట మనిషికి ఇంటి మనిషికి ఉన్న తేడా అంటూ స్టెల్లా ని ముందే ప్లాన్ చేసి ప్రకాష్ పెట్టాడు అంటూ అంటుంది రాజ్ నానమ్మ, అప్పుడు ఒక కొరియర్ వస్తుంది, అది రాజ్ తీస్కుని ఈ కళావతి ఇంటి దగ్గర నుంచే వచ్చింది అంటాడు, అప్పుడు కావ్య నేను ఇంటి దగ్గర నుంచే వచ్చానే నాకెందుకు కొరియర్ అంటుంది,

రాజ్ తండ్రి కి డివోర్స్ నితిన్ లు పంపిన అపర్ణ…..

అప్పుడు రాజ్ అది చదివి షాక్ అవుతాడు,ఏం అయిందని రాజ్ నాన్న అడుగుతాడు, అప్పుడు రాజ్ డాడీ మమ్మీ నీకు విడాకుల నోటీసు పంపించింది అంటాడు, అప్పుడు అందరు షాక్ అవుతారు, అప్పుడు రాజ్ కావ్య తో నీకు అన్ని తెల్సు మీరంతా ఒకటే ఇంట్లో అన్ని తెసులు అంటూ కావ్య ని అంటుంటాడు, కావ్య నాకు ఏం తెలీదు అని చెప్తున్నా షట్ అప్ అంటూ కావ్య ని మా మమ్మీ కి ఏం నూరి పోశారు నువ్వేం డ్రామా ఆడుతున్నాం ఆ కాన్సర్ కనకం ఏం ప్లేన్ వేసింది అంటూ అంటాడు, అప్పుడు కావ్య ఆపండి వెళ్లి మీ అమ్మ గారు మీరు తేల్చుకోండి నేను వెళ్లి లకనుక్కుంటాను అంటూ వెళ్ళిపోతుంది కావ్య. రాజ్ కావ్య ని తిడుతుండగా రాజ్ తండ్రి నోర్ముయ్ రా నీవల్లనే తాను ఈ నిర్ణయం తీసుకుంది, మీ వల్ల మాకు గొడవలు వస్తున్నాయి, ఇన్నాళ్ల మా కాపురం ఎన్ని గొడవలు వచ్చిన ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు, మీ పంతం వల్ల మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది,  నీ కాపురం మీరు పాడుచేసుకోవడం తో పాటు మా కాపురం కూడా ముక్కలు చేస్తావా అంటాడు.

రేపటి లోగ అమ్మ ని మన ఇంటికి తీసుకొస్తా అని శపధం చేసిన రాజ్….

 అప్పుడు రాజ్ డాడీ  ఈ అర్ధం లేని నిర్ణయాలతో నాకేం సంబంధం లేదు, కళావతికి నాకు మధ్య గొడవలు ఉంటె దానికి మీ కాపురానికి ముడి పెట్టింది మమ్మీ అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఇంట్లో అందరు కలిసి ఉన్నప్పుడు ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఇలానే ఉంటుంది అంటుంది. అప్పుడు రాజ్ తాతయ్య కూడా ముందు ఈ అనర్థాన్ని ఎలా ఆపాలో అది ఆలోచించండి రా అంటాడు, అప్పుడు రాజ్ తండ్రి ఇంకా ఆలోచించ దానికి ఇనీకేమి లేదు నాన్న ఇన్నాళ్లు వీడు ఎన్ని వెధవ వేషాలు వేసిన నేను భరించాను వీడి వల్ల నా కాపురం పోయింది,  ఈ వయసులో మాకు ఈ కష్టాలు అవసరమా నాన్న, ఎవరు ఏమైయింది నాకు అనవసరం ప్రపంచం తలకిందులు అయిపోయిన నా భార్య నాకు కావలి, ఒరేయ్  తల్లి తండ్రులు పిల్లలు వాళ్ళతో ఉంటారు కానీ పిల్లలు ఉన్నన్తరః కాలంతల్లి తండ్రులు ఉండరు, కాబట్టి చివరి వరకు తోడు వచ్చేది భార్య మాత్రమే కాబట్టి జీవితాంతం తోడు ఉండాల్సిన నా భార్య ని నేను ఎవరి కోసము దూరం చేసుకోను అంటాడు, అప్పుడు రాజ్ కంగారు పడకండి డాడీ రేపటికల్లా మమ్మీ మన ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ కావ్య వచ్చే వరకు మీ అమ్మ రాను అంది కదా అంటుంది, అప్పుడు రాజ్ కళావతి ఈ ఇంటికి ఎప్పటికి రాదు, తాను రాకుండా అమ్మ ఈ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంటారు రాజ్.

అత్తగారిని నోటికి వాచినట్టు తిట్టినా కావ్య…

కావ్య కోపంగా ఇంటికి వచ్చి అపర్ణ ని అడుగుతుంది ఎందుకు ఇలా చేశారు అని అప్పుడు కనకం ని కూడా నువ్వే మా అత్తగారికి ఇలాంటి సలహా ఇచుంటావు నీకు తెసులు అంటుంది, అప్పుడు అపర్ణ నేను నా నిర్ణయంతోనే తీసుకున్నాను ఎవరు నాకు చెప్పలేదు అంటుంది, ఇప్పటికే బాండ రాయిలా తయారయ్యాడు మీ కొడుకు మీరు కూడా లనే చేస్తున్నారు, ఆ ఇల్లేంటి ఆ వంశం ఏంటి మీరేంటి అంటుంది కావ్య, అప్పుడు అపర్ణ ఆ బాండ రాయిని కరిగించడానికి నేను ఆలా తయారయ్యాను అంటుంది, అప్పుడు కనకం అర్ధం అయింది ముల్లును ముల్లుతూనే తియ్యాలి అంటుంది, అప్పుడు అపర్ణ కరెక్ట్ గ చెప్పావ్  అంటుంది, అప్పుడు కావ్య నీకు సంబంధం లేదు ఇది మా అత్తాకోడళ్లకు నా కుటుంబానికి సంబంధించింది అంటుంది, అప్పుడు అపర్ణ వాడిని మార్చాలంటే ఇదే దారి నువ్వేం కంగారు పడకు అంటుంది, అపుడు కావ్య మీ అబ్బాయి ఎంత దూరం అయినా వెళ్తారు అంటూ ఇద్దరు ఒకరిని ఒకరు అరుచుకుంటూ వుంటారు.

Scroll to Top