బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎం జరిపిగిందో చూద్దాం, కావ్య దగ్గరికి వచ్చిన కనకం రాజ్ నానమ్మ అపర్ణ లతో ఈ సరి రుద్రాణి గారి తప్పేమి లేదు, మీరు ఆడిన నాటకాన్ని బయట పెట్టింది అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ అంయితే నువ్ రుద్రానికి సపోర్ట్ చేస్తున్నావ్ దానితో మమ్మల్ని పోలుస్తున్నావ్ ఎదో భార్య భర్తలను కలుపుదాం అనుకుంటే రుద్రాణి కంటే చీప్ అయిపోయాం అనుకుంటారు అపర్ణ రాజ్ నానమ్మ లు, అప్పుడు వాళ్లిద్దరూ థాంక్స్ మేము వెళ్తాము అంటే అప్పుడు కావ్య అలాగే అత్తయ్య గారు అమ్మమ్మగారు వెళ్ళిరండి అంటుంది, అప్పుడు వాళ్ళు నువ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతామా ఏంటి ఇంకో పరిస్కారాన్ని కనిపెట్టాము అంటారు, అపుడు కావ్య ఓహో ఇంకో నాటకాన్ని మొదలు పెట్టారా అంటుంది, అప్పుడు అపర్ణ ఈ సరి అద్భుతమైన పరిస్కారం కనిపెట్టాము అంటుంది, అప్పుడు కావ్వ్య ముందు చెప్పండి అది ఎలాంటిదో నేను చెప్తాను అంటుంది, అప్పుడు అపర్ణ మేము నీకు అంత లోకువ అయిపోయాము అంటుంది, అప్పుడు కావ్య క్షమించండి అత్తయ్య మీరు వెనుక ఉంది ఇదంతా నడిపించిన ముందు మీ అబ్బియికి కనిపిచ్చేది నేనే, నన్నే తప్పు పడతారు, అందుకే న బ్రతుకు నేను బ్రతకాలి అనుకుంటున్నాను అంటుంది, రాజ్ నానమ్మ అంటే ఇంకా అంతేనా భర్తకు దూరం గ ఉంది ఎం చేస్తావా అంటారు, అప్పుడు కావ్య మా నాన్న కి సాయం గ ఉంటాను అంటుంది, అప్పుడు కనకం అసలు మీ అత్తగారు ఎం చెప్తుందో వినవె అంటుంది, అప్పుడు అపర్ణ నువ్వు మల్లి కంపెనీ లో జాయిన్ అవ్వాలి, నీలో కనిపిసిన్చే ఝాన్సీ లక్ష్మి భాయ్, రుద్రమ దేవి ఉన్నారు అది నీకు తెలీదు కాబట్టి చెయ్యని తప్పుకి తలవంచి ఇలా అజ్ఞాత వాసం ఉంటె సరిపోదు, నే టాలెంట్ ని ఉపయోగించి నీకు సరైన గుర్తింపు తెచ్చుకోవాలి రాజ్ కళ్ళు తరిపించాలి అంటుంది, అప్పుడు కనకం చాల చక్కగా చెప్పారు వదినగారు అంటుంది,అప్పుడు కావ్య నీ అల్లుడు నీకు నాకు చెరో గడ్డి మోపు తినిపించిన నీకు బుడ్డి రాదు అంటుంది కనకాన్ని, అది అంత సులభం అనుకుంటున్నారా అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ ఆలా ఎం అనుకోవడం లేదు కానీ నువ్ చేసింది తప్పు కాదని నిరూపించ కుండా లనే ఉంటావా న మనవడు ఎదో అనుకుంటే అది తప్పుల అలానే నిరూపించకుండా తప్పు చేసిన దానిలా ఉంది పోతావా , నువ్ దుగ్గిరాల ఇంటి కోవడలివి అయింది వేరే కంపెనీ లో పనిచెయ్యడం వల్లనే కదా అందరు ఎలా అనుకుంటేన్నారు, అందుకే నువ్ మల్లి మన కంపెనీ లో జాయిన్ అయ్యి ఇవన్నీ పుకార్లే అని నిరూపించు అంటుంది అపర్ణ. అప్పుడు కావ్య న వాళ్ళ దుగ్గిరాల ఇంటి పరువు పోయింది ఒప్పుకుంటాను కానీ ఆ అనామిక వేసిన ఉచ్చు కానీ అది మీ అబ్బి నమ్మద్దం లేదు, ఎప్పుడు వెళ్లి ఆ కంపెనీ లో పని చేస్తాను అంటే ప్రతి చిన్న తప్పు వెతికి నన్ను అడుగడుగునా అవమానిస్తూనే ఉంటారు, దినదిన గండం ల రోజు ఓ గండాన్ని ఎదుర్కొంటూనే ఉండాలి, చేసే ఉద్యోగం కన్నా న ఆత్మభిమానాన్ని కాపాడుకోవడమే సరిపోతుంది, అయినా ఏ నమ్మ కామ్ తో పిల్లిని నమ్మి ఎలకని ఒకే బోన్ లో వదలాలని అనుకుంటున్నారు, నేను అవకాశం ఇవ్వకపోయినా నయన్ అవకాశాన్ని వెతుక్కుంటారు, మీరే ఆలోచించు కొండి అంటుంది నాకు మనశాంతి లేకుండా నేను పని చెయ్యలేను అంటుంది కావ్య.
మల్లి కనకం రాజ్ నానమ్మ అపర్ణ లు పక్కకి వెళ్లి మల్లి ఇంకో ప్లాన్ చేస్కుని , ఈ సరి అద్భుతంగా ఆలోచించం, నువ్వు వాడి కింద పని చేస్తేనే కదా నిన్ను అవమానించేది, అదే నువ్వు ఆ కంపెనీ కి సి ఈ ఓ అయితే అంటుంది అపర్ణ, అప్పుడు కనకం అవునా నిజామా న కూతురు అంత పెద్ద కంపెనీ లో న కూతురు ఆలా చేస్తుందా అంటుంది, అప్పుడు కావ్య మిమ్మల్ని మబ్బి పెట్టి కావాలనే ఇదంతా చేస్తున్నాను అనుకుంటారు ఇది కూడా బెడిసి కొడుతుంది అత్తయ్య అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ నీకు ధైర్యం లేదు అని చెప్పు, నువ్ ఈ ఇంట్లోనే బొమ్మలకు రంగులు వేసుకుంటూ ఉండాలి అనుకుంటున్నావని చెప్పు అంటుంది, అప్పుడు అపర్ణ మీరు ఇద్దరు కలిసి పని చేస్తే మల్లి కంపెనీ ని నెంబర్ వన్ స్థానానికి తీసుకురావచ్చు అంటుంది, మీ తాతయ్య కు కంపెనీ గురుంచి దిగులు ఎక్కువ అయింది, అవా,అవమానం గ ఫీల్ అవుతున్నారు అంటుంది, ఈలోగా ఎక్కడానికి అనామిక పేపర్స్ తీస్కుని వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్న అన్ని వింటూ ఎటకారం గ మాట్లాడుతుంది, కావ్య మా కంపెనీ లో జాయిన్ అయింది ఇప్పుడు తాను ఎక్కడ వర్క్ చెయ్యాలన్న నేను ఒప్పుకోవాలి అంటుంది, కావ్య మీ కంపెనీ లో జాయిన్ అయితే నేను కేసు పెడతాను అని అగ్రీమెంయ్ పేపర్స్ చూపిస్తుంది, అప్పుడు అపర్ణ ఆ పేపర్స్ ని తీస్కుని చదువుతుంది, పిల్ల కాకి ఇది చూపించ న కోడల్ని బెదిరిస్తున్నావ్, ఇప్పుడే వస్తాను అంటూ అపర్ణ వెళ్తుంది, అప్పుడే వచ్చి 50 లక్షల చెక్ అంటూ ఇస్తుంది, అప్పుడు అనామిక ఎందుకు అంటుంది, దీంట్లో ఎగ్జిట్ కూడా ఉంది ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఈ ఉద్యోగం మానేయాలి అనుకున్న 25 లక్షలు పెబునల్టి కట్టాలని రాసి ఉంది పూర్తిగా చదువుకోవే పిల్ల కానీ అంటూ అంటుంది, ఇదిగో దానికి డబల్ ఇస్తున్నాను అంటూ అంటుంది, అప్పుడు కనకం ఇంగ్లీష్ కూడా రాదా మొహం మాడిపోయింది, మా వదినగారి చదివి వినిపించాల చదువుకోలేదు, పాపం న కూతుర్ని ఇరికించాలి అనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చదువుకోవాలి కదా, పోవే పుడింగి అంటుంది కనకం. అప్పుడు అపర్ణ ఇంకో పిడుగులాంటి వార్త, మీ పెళ్లి జరిగే రోజు న కొడుకు మీకు రెండు కోట్లు ఇచ్చాడు కదా అది తిరిగి ఇవ్వకపోతే మీ ముగ్గరిని జైలు కి నేను పంపిస్తాను వెళ్ళిపో అంటుంది. అప్పుడు అనామిక అక్కడ దుంచి వెళ్ళిపోతుంది, అప్పుడు అపర్ణ చూసావా కావ్య నే తప్పు లేకపోయినా నువ్ రాజ్ ముందు దోషిలా నిలపడవ్ నువ్వు ఎలా అయినా నే తప్పు లేదని వాడి మాటలు కోపం లో వచ్చినవే గని మనసులో నుండి వచ్చినవి కాదని వచ్చి కంపెనీ కోసం పని చెయ్, కాపురం నిలబెట్టుకునే పని చెయ్ అంటుంది, అప్పుడు కనకం కావ్య నువ్వు ఎంత అదృష్టవంతురాలివే వీలంతా నీకు సూపెర్ట్ గ ఉన్నారు అంటుంది, అప్పుడు రాజ్ నానమ్మ నీకు ఇంట్లో అందరు అస్సీస్సులు ఉన్నాయ్ దైర్యం గ నువ్వు నే పని మొదలు పెట్టు అంటుంది, అప్పుడు కావ్య సరే అంటుంది.