బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోఎడ్ లో ఎం జరిగిందో చూద్దాం, కళ్యాణ్ కి లిరిక్స్ కోసం అవకాశం ఇస్తాను అంటూ ఒకతను అవకాశం ఇస్తాడు, రాజ్ చైర్ లో పని చేసే అబ్బి కూర్చుని టేబుల్ తుడుస్తూ ఉంటాడు, అప్పుడు రాజ్ కోపం గ వచ్చి నీకు ఎంత దైర్యం ఉంటె ఈ చైర్ లో కూర్చుంటావ్ అసలు ఈ చైర్ లో కూర్చోవాలంటే ఎంత కష్టపడాలి తెల్సా అంటాడు, నాకు ఈ చైర్ వారసత్వం గ వచ్చేసింది అనుకున్నావా, ఎన్నో రాత్రులు పగలు కష్టపడితే వహిండి అంటాడు, అప్పుడు ఆ పని అబ్బి సర్ ఇందాక క్లీన్ చేస్తుంటే చారి పడిపోయింది సార్ బాగుందో విరిగిపోయింది అని చెక్ చేస్తున్నాను సార్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను సార్ అంటాడు, సర్లే వెళ్లి కాఫీ తీసుకురా అంటాడు రాజ్, రాజ్ ఆ చైర్ లో కూర్చుని ఎవరు పడితే వాళ్ళు కూర్చోడానికి ఇదేమి బస్సు స్ట్ఫో లో చైర్ కాదు దీనికి ఒక అర్హత కావాలి మనుకుంటాడు రాజ్.
కళ్యాణ్ ఆనందం గ పొట్టి పొట్టి అంటూ అప్పు ని పిలుస్తాడు, అప్పుడు అప్పు అబ్బబ్బా ఎందుకు ఆలా అరుస్తున్నావ్ ఎం అయింది అంటుంది, అప్పుడు కళ్యాణ్ ఐదువేలు డబ్బు ఇచ్చాడు, అప్పుడు అప్పు ఇంత డబ్బు ఎక్కడివి నిజం చెప్పు అంటుంది, లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ గారు నా ఆటో ఎక్కారు వాళ్ళ కార్ పాడయిందని ప్రొడ్యూసర్ అయన ఎక్కారు, దార్లో వాళ్ళు పాట గురుంచి ఆలోచించు ఉంటె నేను ఒక ఐడియా ఇచ్చాను దాంతో వాళ్ళు నన్ను మెచ్చుకుని నాకు ఈ డబ్బు ఇచ్చారు అంటాడు, అంతే కాదు లక్ష్మి కాంత్ గారు త్వరలోనే నన్ను అయన అసిస్టెంట్ గ పెట్టుకుంటాను అన్నారు అంటాడు, అప్పుడు అప్పు అయితే నువ్వు గొప్ప లిరిక్స్ రైటర్ అయిపోతావ్ అంటుంది, నువ్ నీ టాలెంట్ కి తగ్గట్టు పని చేస్తేనే బాగుంటుంది ఇంకా ఆటో నడపం మానేసేయ్ అంటుంది. అప్పుడు కళ్యాణ్ ఇల్లు గడవాలంటే కొన్నాళ్ళు తప్పదు నువ్ వెళ్లి కోచింగ్ సెంటర్ లో మిగిలిన ఫీజ్ కట్టేసేయ్ అంటాడు.
కావ్య మొదటిసారి దుగ్గిరాల వారసురాలిగా కంపెనీ సీఈఓ గ అడుగు పెడుతున్న నేను గెలిచేలా చూడు అంటూ పూజ చేస్కుని తన తండ్రి కళ్ళకి నమస్కారం పెట్టుకుంటుంది, కనకం నాక్కూడా పెట్టమంటుంది అప్పుడు కావ్య నువ్ ఏమని ఆశీర్వదిస్తావో నాకు తెల్సు నువ్ అనుకున్న పప్పులేమి ఉడకవు, న మీద పడ్డ నిండా తుడుచుకోవాలి కంపెనీ నష్టాన్ని కుర్హ్చాలి అంటూ వెళ్తుంది కావ్య.
అపర్ణ రాజ్ నానమ్మ లు హాల్ లో కూర్చుని ఉంటారు, అప్పుడు రాజ్ వచ్చి ఆఫీస్ కి వెళ్తూ టిఫిన్ చేసావా అంటాడు, అప్పుడు పని ఆమె సరే కాఫీ ఇవ్వు అంటూ తన చేతుల్లో కప్ లాక్కుని తాగుతాడు, నేను వెళ్తాను అంటాడు, అప్పుడు రాజ్ నానమ్మ ఇంత పొద్దున్నే ఎందుకు వెళ్తున్నావ్ రా అంటుంది, అప్పుడు రాజ్ ఇంకా నుంచి నేను కస్టపడి చిత్తశుద్ధి గ పని చేస్తాను అంటాడు, సరే నువ్వు వెళ్లి చిత శుద్దితో పని చేస్కో అంటూ వెటకారంగా మాట్లాడుకుంటారు.
రాజ్ ఆఫీస్ కి వెళ్ళగానే ఎవరు గుడ్ మార్నింగ్ చెప్పరు, అది చూసి రాజ్ సుభాష్ నేను క్లాస్ పీకినందుకు అందరు మీ పనుల్లో మీరు సైన్సర్ గ ఉన్నారు కానీ బాస్ వచ్చినప్పుడు విష్ చెయ్యాలి కదా అంటదు అయినా వాళ్ళు ఏమి మాట్లాడారు, అప్పుడు రాజ్ ఓరి మీ సైన్సారీటీ తగలెయ్య సర్లే వర్క్ బాగా చేయండి అంటూ తన కేబిన్ కి వెల్లబోతాడు డోర్ తీస్తుండగా అసిస్టెంట్ వచ్చి సార్ సార్ అంటూ రాజ్ ని ఆపుతుంది, ఈ రోజు నుంచి మీ గాడి ఏది కాదు సార్ అంటుంది, అప్పుడు రాజ్ రి డిసాయినింగ్ చేయబోతున్నారా అంటాడు, అప్పుడు ఆమె అది కాదు సార్ ఈ రోజు నుంచి మీ రూమ్ వేరేది అంటూ చూపిస్తుంది , అప్పుడు రాజ్ అడా అది మేనేజర్ రూమ్ ఏది కదా న రూమ్ అంటాడు, అప్పుడు ఆమె కొత్త బాస్ వచ్చారు సార్, లేడీ బాస్ అంటుంది, అప్పుడు రాజ్ లేడీ బాస్ ఎవరు అంటూ డోర్స్ ఓపెన్ చేంతాడు, అక్కడ చైర్ లో కావ్య ని చూసి షాక్ అవుతాడు, ఏయ్ నువ్వెంటి ఇక్కడ అంటాడు ఎంత దైర్యం ఉంటె న కేబిన్ లో అడుగు పెడతావ్ అంటాడు, అప్పుడు కావ్య బాస్ కేబిన్ కి అడుగుపెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి mr మేనేజర్ అంటుంది, బీ ఇన్ యూ ర్ లిమిట్స్ అంటుంది , అప్పుడు రాజ్ సెక్యూరిటీ ని పిలిచి న చైర్ లో ఎవర్ని పడితే వాళ్ళని కుర్హ్కూపెడతారా అంటాడు, అప్పుడు సెక్యూరిటీ ఒప్పోయింట్మెంట్ ఆర్డర్ తీస్కుంచి వచ్చారు అంటాడు, అప్పుడు రాజ్ అది చూసి షాక్ అవుతాడు, అప్పుడు కావ్య తాతయ్య గరే నన్ను సి ఏ ఓ గ చేసారు అంటుంది.